
హూమ్...........ముసుగు వెయ్యద్దు మనసుమీద
వలలు వెయ్యద్దు వయసు మీద...............................
హెయ్...........ముసుగు వెయ్యద్దు మనసుమీద
వలలు వెయ్యద్దు వయసు మీద ఎగరనివ్వాలి
కుర్రాళ్ల రెక్కల్ని తుఫాను వేగాలతో
ముసుగు వెయ్యద్దు మనసుమీద
వలలు వెయ్యద్దు వయసు మీద ఎగరనివ్వాలి
కుర్రాళ్ల రెక్కల్ని తుఫాను వేగాలతో
ఎవడి ఆనందమ్ వాడిదంటె ఒప్పుకోలేరా
అనుభవించందె తెలియదంటె తప్పు అంటారా
మనసు చెప్పిందె మనకు వేదమ్ కాదనే వారె లేరురా
మనకు తోచిందె చేసిచూద్దామ్ ఎవరు ఏమంటె ఏంటిరా
ముసుగు వెయ్యద్దు మనసుమీద
వలలు వెయ్యద్దు వయసు మీద ఎగరనివ్వాలి
కుర్రాళ్ల రెక్కల్ని తుఫాను వేగాలతో
ముసుగు వెయ్యద్దు మనసుమీద
వలలు వెయ్యద్దు వయసు మీద ఎగరనివ్వాలి
కుర్రాళ్ల రెక్కల్ని తుఫాను వేగాలతో
సూర్యుడైనా చూపగలడా రేయిచాటున్న రేపునీ
ఆ చీకటైన ఆపగలదా వచ్చేకలల్ని వద్దనీ
పిరికి పరదా కప్పగలదా ఉరకలేస్తున్న ఆశని
హ దేవుడైనా చెప్పగలడా సమస్యలనేవి రావని
ఎన్నొ ఉండాలో స్వాగతిస్తూ కళ్ల ముంద్దుండగా
అందుకోకుండ ఆగిపోతూ ఉసూరుమంటె ఎలా
నీ ఉడుకే ఈ దుడుకు నీ వెనక్కి తిరగని పరుగు
ఉండదుగా కడవరకూ ఈ వయ్యస్సునిలాగె కరిగిపోనీకు
ముసుగు వెయ్యద్దు మనసుమీద
వలలు వెయ్యద్దు వయసు మీద
హుమ్ ముసుగు వెయ్యద్దు వలలు వెయ్యద్దు
ఎగరనివ్వాలి తుఫాను వేగాలతో
కొంతకాలమ్ నీల్లకొచ్చ అతిధులై ఉండివెల్లక
హోటలైన కొంపలైనా ఏవిస్తిరాస్తి కాదుగా
కాస్త స్నేహమ్ కాస్త సహనమ్ పంచుకోవచ్చు హాయిగా
అంతకన్నా సొంతమంటూ ప్రపంచ పటమ్ లొ లేదుగా
నిన్న లేవైన గురుతుకొస్తె తీపి అనిపించనీ
ఉన్న కొన్నాళ్లూ గుండె నిండా సరదాలు పండీంచనీ
నువ్వెవరో నేనెవరో ఈక్షణాన కలిసినదింకొ
సావాసమ్ సంతోషమ్ ఇవి అందించి అందర్లో
నవ్వు నివ్వగా..........................................
ముసుగు వెయ్యద్దు మనసుమీద
వలలు వెయ్యద్దు వయసు మీద ఎగరనివ్వాలి
కుర్రాళ్ల రెక్కల్ని తుఫాను వేగాలతో
ఎవడి ఆనందమ్ వాడిదంటె ఒప్పుకోలేరా
అనుభవించందె తెలియదంటె తప్పు అంటారా
మనసు చెప్పిందె మనకు వేదమ్ కాదనే వారె లేరురా
మనకు తోచిందె చేసిచూద్దామ్ ఎవరు ఏమంటె ఏంటిరా
ముసుగు వెయ్యద్దు మనసుమీద
వలలు వెయ్యద్దు వయసు మీద
0 comments:
Post a Comment