
హా ఒకవైపు నువ్వు ఒకవైపు నేను
ఒకవైపే చూస్తున్నామా అన్నీ ఒకలాగె
చేస్తున్నామా హా ఒకవైపు నువ్వు ఒకవైపు నేను
ఒకమాటె రాస్తున్నామా గాల్లో ఒకమాటె రాస్తున్నామా
హో గుండెల్లోన మాటే ఉంది బయటికేమొ రానంట్టుంది
ఆగలేక మనసు మాత్రమ్ గొడవ పెడుతోందీ
ఇది ప్రేమా ఇది ప్రేమా ఇది ప్రేమా ఇది ప్రేమా ఇది ప్రేమా
హా ఒకవైపు నువ్వు ఒకవైపు నేను
ఒకవైపే చూస్తున్నామ అన్నీ ఒకలాగె
చేస్తున్నామా హొ అదిరే కుడికన్ను కొన్నాలుగ నాకేదొ
సుభవార్త చెబుతున్నదీ హొ ఎదపై మెల్లగా ఎదసవ్వడీ
సిరిమువ్వల సడిలా వినిపిస్తున్నది హా అద్దమ్ ముందు నా
బొమ్మ నన్నే ఎవరో అంట్టున్నదీ హో....
అర్దమ్ కాని ఆనందమేమొ నీడై వస్తున్నదీ
అటు మొన్నలొ నిన్నలొ ఎన్నడు లేనిది మనసంతా
బరువౌతుందే..............................................
ఇది ప్రేమా ఇది ప్రేమా ఇది ప్రేమా ఇది ప్రేమా ఇది ప్రేమా హా
హో చుట్టూ ఒక రైనా కనరాకున్న నాకునేనే లోకమ్ లా
ఉందే ఇదీ హో చుట్టూ పదియంది ఎవరున్నా లేరని ఏదొ మైకమ్ లా
ఉందే మది అరె ముళ్లు రాళ్లు పూలైపోతాయే నిన్నే ఆలోచిస్తే
నిమిషాలన్నీ నిలబడిపోతాయే నీలొ నన్నే చూస్తే
కనువిందుగ ఇంతటి వింతలు నేరుగ మనసే గురి
చూసాయంటే...............................................
ఇది ప్రేమా ఇది ప్రేమా ఇది ప్రేమా ఇది ప్రేమా ఇది ప్రేమా హా
హా ఒకవైపు నువ్వు ఒకవైపు నేను
ఒకవైపే చూస్తున్నామా అన్నీ ఒకలాగె
చేస్తున్నామా హ హ హ హా
0 comments:
Post a Comment