Widgets


నిన్న నిజమై తరుముతుంటే నేడు గతమై నిలిచిపోదే Song from Nenokkadine



నిన్న నిజమై తరుముతుంటే నేడు గతమై నిలిచిపోదే

నన్ను నేనే అడుగుతున్నా నిన్ను కూడా అడగనా

హు ఆర్ యు...హు ఆర్ యు...

జర దిల్సె సాలా పూచోమ్ సాలా

హు ఆర్ యు...హు ఆర్ యు...

జర దిల్సె సాలా పూచోమ్ సాలా

నువ్వంటే పేర్ కాదు ఊర్ కాదు

ఫేస్ కాదు నువ్వంటే క్యాషు కాదు

మరేంటి నువ్వంటే టైమ్ కాదు

డ్రీమ్ కాదు ప్రేమ్ కాదు

నువ్వంటే నువ్వు కాదు మరేంటి

హు ఆర్ యు.హు హు హు హు హూ

హు ఆర్ యు.హు హు హు హు హూ హు

హు ఆర్ యు.హు హు హు హు హూ

హు ఆర్ యు.హు హు హు హు హూ హు

హు ఆర్ యు...హు ఆర్ యు...

జర దిల్సె సాలా పూచోమ్ సాలా

హు ఆర్ యు...హు ఆర్ యు...

హు ఆర్ యు...జర దిల్సె సాలా పూచోమ్ సాలా

హు ఆర్ యు...హెయ్ నిన్ను నువ్వు వెతికే

కొలంబస్సు నువ్వా

నీతో నువ్వు పాడే కోరస్ నువ్వా

నిన్ను నువ్వు మోసే హెర్కులస్సు నువ్వా

నీతో నువ్వు ఆడే చెస్సే నువ్వా ఆడవా

హు హు హు హు హూ హు పాడవా

 హు హు హు హు హూ హు వేటాడవా

 హు హు హు హు హూ హు వేటగాడివా

హు ఆర్ యు...హు ఆర్ యు...

జర దిల్సె సాలా పూచోమ్ సాలా హు ఆర్ యు...

హు ఆర్ యు...హు ఆర్ యు...

జర దిల్సె సాలా పూచోమ్ సాలా హు ఆర్ యు...

నిప్పు పుట్టక ముందే నీలొ గుండె మంట ఉందే

నీరు పుట్టక ముందే నీలొ కన్నీరుందే

గాలి పీల్చకముందే స్వాసలోన పూబాలుందె

నింగి నేల ఉనికి నీముందేమో ప్రస్నైయిందే

నిప్పువా హు హు హు హు హూ నీరువా

హు హు హు హు హూ   గాలివా

హు హు హు హు హూ   ప్రస్నవా

హు హు హు హు హూ

హు ఆర్ యు...హు ఆర్ యు...

జర దిల్సె సాలా పూచోమ్ సాలా హు ఆర్ యు...

హు ఆర్ యు...హు ఆర్ యు...

జర దిల్సె సాలా పూచోమ్ సాలా హు ఆర్ యు...
To listen this song click on play button

1 comments:

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory