Widgets


ముద్దబంతి నవ్వులొ మూగబాశలూ Song from Alludugaaru


ముద్దబంతి నవ్వులొ మూగబాశలూ

ముద్దబంతి నవ్వులొ మూగబాశలూ

మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలూ

ముద్దబంతి నవ్వులొ మూగబాశలూ

మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలూ

చదువుకునే మనసుంటె ఓ కోయిలా

చదువుకునే మనసుంటె ఓ కోయిలా

మధుమాసమె అవుతుంది అన్ని వేలలా

ముద్దబంతి నవ్వులొ మూగబాశలూ

ల ల లల లాలా లల లల లల లా

ల ల లల లాలా లల లల లల లా

బంధమంటు ఎరుగని బాటసారికీ

అనుబంధమై వచ్చింది ఒక దేవతా

అ ఆ ఆ అ ఆ ఆ.................

బంధమంటు ఎరుగని బాటసారికీ

అనుబంధమై వచ్చింది ఒక దేవతా

ఇంత చోటులోనె అంత మనసు ఉంచి

ఇంత చోటులోనె అంత మనసు ఉంచి

నా సొంతమే అయ్యింది ప్రియురాలిగా

ముద్దబంతి నవ్వులొ మూగబాశలూ

మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలూ

ముద్దబంతి నవ్వులొ మూగబాశలూ

అందమైన తొలిరేయి స్వాగతానికీ

మౌనగీతమై వచ్చింది పెళ్లికూతురూ

అ ఆ ఆ అ ఆ ఆ.................

ఎదుటనైన పడలేని గడ్డి పూవునూ

గుడిలోనికి రమ్మంది ఈ దైవమూ

మాటనోచుకోని ఒక పేదరాలినీ

మాటనోచుకోని ఒక పేదరాలినీ

నీ గుండెలో నిలిపావు గ్రుహలక్ష్మిగా

ముద్దబంతి నవ్వులొ మూగబాశలూ

మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలూ

చదువుకునే మనసుంటె ఓ కోయిలా

మధుమాసమె అవుతుంది అన్ని వేలలా

ముద్దబంతి నవ్వులొ మూగబాశలూ

మూసి ఉన్న రెప్పలపై ప్రేమ లేఖలూ

ముద్దబంతి నవ్వులొ మూగబాశలూ
To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory