
నీకే అంకితమ్ చేసా నా ఎదా
ఒదిగే తియ్యగా మదిలో నీ కదా
ఆలించి పాటలేవో లాలించవా
గులాబి తావులే చల్లగా చల్లిపోవా
పామ్ పామ్ పమ్ పిల్లా ముళ్లు చూపు పిల్లా
నువ్వు నన్ను దండించక ఊపిరి నిలబెట్టు
పామ్ పామ్ పమ్ పిల్లా ముళ్లు చూపు పిల్లా
నువ్వు నన్ను మన్నించీ ఈపాటే వినిపోవె
నన్ను వదిలీ వేరెదాన్నీ ఎనకపోయి
నువ్వేమో పెట్టుకోని వచినావురా
పువ్వునొదిలీ ఓ అందమైనా తుమ్మెదొకటీ
మహాకోపమ్గా ఎగిరిపోయే అదేశాపమ్ గా
చేసినట్టి నేరమేంటొ చెప్పి వెల్లవే
సిగ్గేలేని పిల్లై నువ్వు పాలుకోరి వచ్చావు
సిగ్గేమిటొ నేర్పించావో నేను కొంచెమ్ కస్టపడి నేర్చుకుంటా
నేరిపించే పిల్ల ఉంటే పో
పామ్ పామ్ పమ్ పిల్లా ముళ్లు చూపు పిల్లా
నువ్వు నన్ను దండించక ఊపిరి నిలబెట్టు
పామ్ పామ్ పమ్ పిల్లా ముళ్లు చూపు పిల్లా
నువ్వు నన్ను మన్నించీ ఈపాటే వినిపోవె
ఆ దేవుడికంటే పెద్ద దేవత ఉందా
చేసె తప్పుని తెలిసిన లవరుని చివరకు మన్నించు దేవతలా
నిన్నటి వాసనే వీచెను గాలిలో నిన్నటి పాటలే
పలుకును గుండెలో పున్నాలతొటి ప్రేమ వేచిందిలే
ఏదేదొ రాగమ్ ఎదలో మల్లీ పూచిందిలే
పామ్ పామ్ పమ్ నీవూ పామ్ పామ్ పమ్ నేనూ
ఒకజంటై కలిసామ్లే ఇల లవ్వే మనపాటా
పామ్ పామ్ పమ్ నీవూ పామ్ పామ్ పమ్ నేనూ
జతగానే ఉందామే విడిపోతూ ఈపాటా
0 comments:
Post a Comment