Widgets


చూసింది సూదల్లే నవ్వింది పువ్వలే నేలకు దిగివచిన తారల్లే Song from Love you bangaram


చూసింది సూదల్లే నవ్వింది పువ్వలే నేలకు దిగివచిన తారల్లే

పారేటి ఏరల్లే మెరిసేటి మెరుపల్లే నిలువెల్లా తడిపే చినుకల్లే

రోజూ నేసాగే దారుల్నీ  తనరాకే నింపే రంగుల్నీ తనవల్లే

వానై కలలన్నీ నాకళ్లే కోరే నిదురల్నీ

చూసింది సూదల్లే నవ్వింది పువ్వలే నేలకు దిగివచిన తారల్లే

పారేటి ఏరల్లే మెరిసేటి మెరుపల్లే నిలువెల్లా తడిపే చినుకల్లే

నన్నే కుదురుగ నిలిపే ఈ అడుగే నడకయ్యిందే ఇంకా 

చనువును కోరే నామనసే పరుగెడుతుందే తానే ఎదురుగ ఉంటే

క్షనమైనా వరమయ్యిందే ఎన్నో కధలను చెప్పే తనమాటే

ననుతరిమిందే తొలిపొద్దు కిరణాలే తన పిలుపై తాకేలే 

మల్లీ సాయంత్రాలే చిరుగాలై కలిసేలే నను వీడి నాలో మౌనాలే

సరికొత్తగ పలికే రాగాలే

చూసింది సూదల్లే నవ్వింది పువ్వలే నేలకు దిగివచిన తారల్లే

ఎన్నాలో నాలోనా దాగున్నది ఏదేమైనా ఇవ్వాలే దొరికేనా

నాలాంటి ఇంకో నేను ఏదేదో అనుకున్నా కాసేపు నాలో నేను

చూసాకే కనుగొన్నా నీచేరువలో ఉన్నాను వెంటాడే నీడను

నేనే నిన్నా మొన్నా జంటయ్యే ఆలోచనలో ఉన్నా నే నున్నా

ఏంటో ఈ అల్లరిలోన ఏన్నో చెయ్యాలనుకున్నా నన్నే 

నే మరిచిపోయేలా చిన్ని నా గుండెల్లోనా అన్నీ నే చెప్పేస్తానా

నువ్వే నేనైపోయేవేలా సూదంటూ నే కల్లే చుట్టేస్తే నావల్లే

ఉండుండి  మనసేమొ తుల్లే చేరాము ఊహల్లే మారాము ఆశల్లే

నీలోనే ఉంటా శ్వాసల్లే 
To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory