
రెండు కళ్లు చాలవంటా....................................
రెండు కళ్లు చాలవంట నిన్ను చూడనికీ
కస్టపడ్డడెంత బ్రెహ్మ నిన్ను చెయ్యనికీ
నన్ను పొగడమాక బుట్టలోన వెయ్యనికీ
నాగుండెలోన కన్నమేసి దూరనికీ
మొన్న మూడొచ్చే నిన్న ముద్దొచ్చే
ఇయాల నీవెనక పడ్డానె మీనాక్షి
మొన్న మూడొచ్చే నిన్న ముద్దొచ్చే
ఇయాల నీవెనక పడ్డానె మీనాక్షి
రెండు కళ్లు చాలవంటా....................................
నికోర చూపులు నాయెదకోసే మన్మధ భానాలై..అహా..
కాటుక కన్నుల్లు కస్సున లాగే చెలి నాహ్రుదయాన్నే..అచ్చా
నీ వలపే కసిరేగించే..ఇంకా అహ నీ సొగసే పెను ఉప్పెనరేపే..పోవొయ్
వేల ఈదూరమ్ ఇచ్చేయి కాసింత వయ్యారమ్ చాల్లే నీపంతమ్
వచ్చేయి చేద్దామ్ జాగారమ్.................................
నన్ను పొగడమాక బుట్టలోన వెయ్యనికీ
నాగుండెలోన కన్నమేసి దూరనికీ
మొన్న మూడొచ్చే నిన్న ముద్దొచ్చే
ఇయాల నీవెనక పడ్డానె మీనాక్షి
మొన్న మూడొచ్చే నిన్న ముద్దొచ్చే
ఇయాల నీవెనక పడ్డానె మీనాక్షి
నీలొ దాగిన ప్రేమెంతో అది నేడే తెలిసెనులే
మౌనమ్గా అది నామదిపై జడివానై కురిసెనులే
నీ చెలిమే నాకో బంధమ్ అహ నీకోసమ్ ఇ నా అందమ్
వచ్చేయరా నన్ను చుట్టేయరా గాఢంగ లవ్ యు బంగారమ్
అల్లేయరా బుగ్గ గిల్లేయరా అందిస్త అచ్చమ్గ సింగారమ్
రెండు కళ్లు చాలవంట నిన్ను చూడనీకి
కస్టపడ్డడెంత బ్రెహ్మ నిన్ను చెయ్యనీకి
మొన్న మూడొచ్చే నిన్న ముద్దొచ్చే
ఇయాల నీవెనక పడ్డానె మీనాక్షి
మొన్న మూడొచ్చే నిన్న ముద్దొచ్చే
ఇయాల నీవెనక పడ్డానె మీనాక్షి
నీకు చేతులుంది సోకుపైన వెయ్యనీకి
రార సిగ్గువిడిచి చెప్పలేను..రారా పైకి
superb
ReplyDelete