
అసలెవరన్ నేనెవరనీ కలిసావిలా నన్నూ జత చేరగా
ఇటురమ్మనీ పిలిచావిలా ఎదనూ ఓ ప్రేమా ఓ ప్రేమా
నీదేలే నాజన్మా
ఇంత్తంద్దంగా ఉందాలోకమ్ ఎటుపోయిందో మాయా మైకమ్
ఓ...గుండెలోతులో..ఓ..ఎండవేడినీ నీవుతాకగా నిండు
పొర్నమీ నీవరాల తోడు నాకు పూలమాసమై
ఎన్ని నాళ్లు వేచి ఉన్నా ఇందుకోసమే ఓ ప్రేమా ఓ ప్రేమా
నీదేలే నాజన్మా
ఇంత్తంద్దంగా ఉందాలోకమ్ ఎటుపోయిందో మాయా మైకమ్
అసలెవరన్ నేనెవరనీ కలిసావిలా నన్నూ జత చేరగా
ఇటురమ్మనీ పిలిచావిలా ఎదనూ ఓ ప్రేమా ఓ ప్రేమా
నీదేలే నాజన్మా
ఇంత్తంద్దంగా ఉందాలోకమ్ ఎటుపోయిందో మాయా మైకమ్
0 comments:
Post a Comment