Widgets


గోదారిగట్టుపైనా చిన్నారి చిలక ఉంది Song from Rajakumarudu


లల లాల లాల లాలా ఆ..

లల లాల లాల లాలా ఆ..

గోదారిగట్టుపైనా చిన్నారి చిలక ఉంది

గోదారిగట్టుపైనా చిన్నారి చిలక ఉంది

చిలకమ్మ మనసులోన చిగురంత మెలిక ఉంది

అదివో హరే రామచిలుకా మెలికా మహా మహులకెరుకా

నువ్వో మరీ లేతకనుకా నీకా తికమక తెలియదికా

గోదారిగట్టుపైనా చిన్నారి చిలక ఉందా

చిలకమ్మ మనసులోన చిగురంత మెలిక ఉందా

కాటన్ జీన్సులో నీముందుకొస్తే అల్లర్లు ఏంటందీ

కొతొచ్చేట్టుగా అందాలు చూస్తే ఆవేసమొస్తుందీ

మొటర్ బైక్సులో రైడింగుకెల్తే మీ ఈలలేంటందీ

ఫ్లాటయ్యేట్టుగా కట్టింగులిస్తే ఉత్సాహమేస్తుంది

అంచేతనే మగాలనీ అన్నయ్యలనమందీ

ఆప్లేసులో క ఉంచుతూ కన్నయ్యలనుకోండి

ఐతే హరే రామ చిలకా కాదది హరే భామ చిలకా

నీకది వడ్డించింది చురకా నాకిక దొరికెను నీ పిలకా

గోదారిగట్టుపైనా చిన్నారి చిలక ఉందా

చిలకమ్మ మనసులోన చిగురంత మెలిక ఉందా

ఫ్రూటీ డ్రింక్సులో స్ట్రావేసుకుంటే కామెంట్లు ఎంటంది

స్రుతి పెదాలే కస్టాలుపడితే మాగుండె చెరువౌద్ది

ఎన్నో బుక్సుతో కాలేజికెల్తే మీలుక్సు ఎంటంది

చిన్ని చేతులే లగేజి మోస్తే మా కన్ను ఎరుపౌద్దీ

ట్రాఫిక్కులో కావాలనే పాకిన్లు ఏంటంది

కాపాడుతూ ఉంటామనే హామీలు అనుకోండి

ఐతే హరే రామ చిలకా కాదది హరే భామ చిలకా

నాకది భలే తెలుసుగనక మెలికకు తొలిగించావురకా

గోదారి గట్టు పైనా పైనా చిన్నారి చిలక ఉందా ఉంది

చిలకమ్మ మనసులోనా చిగురంత మెలిక ఉందా

ఐతే హరే రామ చిలకా కాదది హరే భామ చిలకా

నీకది వడ్డించింది చురకా నాకిక దొరికెను నీ పిలకా

To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory