Widgets


నువ్వే నాతో ఏకమవ్వగా చలే రెగీ సెగల్లె మారెనా Song from Love you bangaram


నువ్వే నాతో ఏకమవ్వగా  చలే రెగీ సెగల్లె మారెనా

నువ్వే నాలో లీనమవ్వగా మొగే ఎదే శ్రుంగార వీణలా 

చిలిపిగా ఊహలే నన్నిలా చేయగా తనువునే సూటిగా

తాకెలే ఓరగా చూపులింక ఆపలేక వయసునింక ఓపలేక

చీకటింట చేరువవ్వనా ....................................

చూపులింక ఆపలేక వయసునింక ఓపలేక

చీకటింట చేరువవ్వనా నువ్వే నాతో ఏకమవ్వగా  

చలే రెగీ సెగల్లె మారెనా..............................

మదే నిన్నే నిన్నే కోరెరా  ఇలా నువ్వే పదే పదే

కమ్ముకోకలా నీస్వాస వెచ్చగా నామేని తాకగా

కొంగుచాటు కొలువతీరనా వయ్యరి వేడి వొల్లే వరించె

కానుకల్లే సన్నజాజి తీగలాగ నన్ను అల్లుకో

గాలికూడ చేరలేని కౌగిలింత వీడిపోని హాయినింక 

నాకు పంచగా ఏ చూడలేని వెన్నెలమ్మ విరహబాధ

వేగలేక వేకువింటి తలుపుతట్టగా..........................

నువ్వే నాతో ఏకమవ్వగా  చలే రెగీ సెగల్లె మారెనా

హే యు డ్రైవె మి క్రేజి తనే తుల్లి తుల్లి విరహాల వీధిలో

సదా హో..హో...చంపకే స్వర్గాల కోనలో...........

నీ పెదవి అంచునా కోరింది పంచనా సరసాల

సోయగాల తెరను తీయగా రచించె కామసూత్రమ్

పలికించె మోహరాగమ్ సుఖాల సంపదంత సొంతమవ్వగా

తాపమేమొ తీరనంది మైకమేమొ ఓపనంది సోగసిరలు

జాలువారగా ఏ తారలన్ని ఒక్కటయ్యె రాతిరంత మాయమయ్యె

రాశక్రీడ అంతుచూడగా నువ్వే నాతో ఏకమవ్వగా

తనానన ననాననాననా.................................
To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory