.jpg)
అడుగులే ఆనింగి కొలవగ ఆగిపోనేలా
పిడుగులే ఈనేల మొలవగ సాగిపోవేలా
నీలోని రక్తమ్ అనునిత్యమ్ వేడెక్కగ భువిలోని
స్వర్గమ్ ఆదుర్గమ్ చేజిక్కగా భయమేమి వద్దూ
ఇక లేనేలేదు హద్దూ..పయనమే పరుగులే ఇకాని
గగనమే తిరిగి పడిపోని ప్రతి పదమ్ ప్రలయమే రాని
ఓటమే ఓడిపోగా గెలవరా లాయిలల్లా..లాయిలల్లాల్లే హో
లాయిలల్లా..లాయిలల్లాల్లే హో లాయిలల్లా..లాయిలల్లాల్లే హో
ఓటమే ఓదిపోగా గెలవరా.............................
నీ ఆటకు తిరుగేది నీ బాటకు ఎదురేది ఈపోరున గెలిచమో
నీపేరే నిలిచేది ధైర్యానీయకు విస్రాంతీ గురినే తప్పదు నీక్రాంతి
తీరాన్ని దాటే అళలే నువైతే చీకట్లు చీల్చే సూర్యుడు నువ్వైరా
అభయమిచ్చే రధములాగా కదలీ......................
పయనమే పరుగులే ఇకాని
గగనమే తిరిగి పడిపోని ప్రతి పదమ్ ప్రలయమే రాని
ఓటమే ఓడిపోగా గెలవరా.........................
సరే నువ్వై సందించు లక్ష్యమ్ నేడే సాదించు
సమరమ్ నీదే సాగించు వరమై విజయమ్ అందించు
చెరితే కొత్తగ రాసెయ్యీ భవితకు బాటలు చేసెయ్యీ
కాలాన్ని ఆపి కట్టడి చేసే వీరుడా...................
దైవాన్ని సైతమ్ ఎదిరించే నీ ధైర్యమె నిలిచేనురా
జన హ్రుదయాల్లో.............................................
అడుగులే ఆనింగి కొలవగ ఆగిపోనేలా
పిడుగులే ఈనేల మొలవగ సాగిపోవేలా
నీలోని రక్తమ్ అనునిత్యమ్ వేడెక్కగ భువిలోని
స్వర్గమ్ ఆదుర్గమ్ చేజిక్కగా భయమేమి వద్దూ
ఇక లేనేలేదు హద్దూ..పయనమే పరుగులే ఇకాని
గగనమే తిరిగి పడిపోని ప్రతి పదమ్ ప్రలయమే రాని
ఓటమే ఓడిపోగా గెలవరా లాయిలల్లా..లాయిలల్లాల్లే హో
లాయిలల్లా..లాయిలల్లాల్లే హో లాయిలల్లా..లాయిలల్లాల్లే హో
ఓటమే ఓదిపోగా గెలవరా.............................
0 comments:
Post a Comment