Widgets


తెలిసినది నువ్వంటే ఏంటొ తెలిసినది ఈక్షనమ్ Song from Janda pai kapiraju


తెలిసినది నువ్వంటే ఏంటొ తెలిసినది ఈక్షనమ్

తెలిసినది నీలొ ఎంతుందొ తెలిసినది కారనమ్

తెలియదని లోతులో ఎద లోతులొ జలపాతమై ఉరికే

తడిపినది నన్నిలా ఈసంబరమ్ ఇన్నాలకీ తాకే

ఇలా నీతో ఇలా నీలో ఇలాగేనే...నుండాలనీ...........

తెలిసినది నువ్వంటే ఏంటొ తెలిసినది ఈక్షనమ్

తెలిసినది నీలొ ఎంతుందొ తెలిసినది కారనమ్

హే కెరటమ్ లాగా తరిమేసింది సమయమె నీవైపు

తీరమ్ లాగా ఎదురైయింది ఇప్పుడు నీచూపూ...

ముంచినా కరిగించినా నను తేల్చినా నువ్వే

నవ్వులా తలినురగలే ఇక పంచుతా నీకే

ఆ నవ్వులో ఈజీవితమ్ ఈదాలనీ ఉందీ......

తెలిసినది నువ్వంటే ఏంటొ తెలిసినది ఈక్షనమ్

తెలిసినది నీలొ ఎంతుందొ తెలిసినది కారనమ్

నువ్వు గురుతొస్తే నాలొ మనసే సరసులమారింది

నీకలలన్నీ రేకలుగా ఓ కలువే పూసిందీ........

చంద్రుడై నీ చంద్రుడై నే ముందరే ఉంటే

అందమే ఈపువ్వులా అరవిచ్చుకుందంతే

హా అందమే ఆనందమై నీకందనీ అందీ

తెలిసినది నువ్వంటే ఏంటొ తెలిసినది ఈక్షనమ్

తెలిసినది నీలొ ఎంతుందొ తెలిసినది కారనమ్

తెలియదని లోతులో ఎద లోతులొ జలపాతమై ఉరికే

తడిపినది నన్నిలా ఈసంబరమ్ ఇన్నాలకీ తాకే

ఇలా నీతో ఇలా నీలో ఇలాగేనే...నుండాలనీ...........
To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory