
గుండెల్లొన విరహమాగేనా వెచ్చనీ ఒక వేడుక
వెల్లువై నను చేరగా రెప్పల్లోన కలలు తీరె
చిలిపి తరునానా ఇది ప్రేమా ఇదిప్రేమా
ఇది ప్రేమా ఇదిప్రేమా ఓ..ఓ..................
నన్నొచ్చి తాకే స్వాసతో మంచల్లే నేనే
మారినా వయసనే ఋతువులో మెరిసాకా
కవ్వింత రేపే చూపులూ పువ్వలే నేడే పూసినా
మనసుతో ఋతువుగా తగిలాకా పెదవులదిరీ
మదువుకురిసే ఎదల అలజడిలో...ఓ......
ఇది ప్రేమా ఇదిప్రేమా
ఇది ప్రేమా ఇదిప్రేమా ఓ..ఓ..................
తప్పేది కాదే తాపమే ఒప్పేసుకుంది
ప్రాణమే తమకమే జగముగా
ఎగిసాకా వద్దంటు ఇంకా దూరమే
ఇచ్చేసి నీకు భారమే సుఖమనే
కడలిలో మునిగాక తపన పెరిగే
తనువు మునిగే వలపు అలుపులలో
ఇది ప్రేమా ఇదిప్రేమా
ఇది ప్రేమా ఇదిప్రేమా ఓ..ఓ..................
కమ్మనీ ఒక కోరికా తుమ్మెదై నను తాకగా
గుండెల్లొన విరహమాగేనా
0 comments:
Post a Comment