Widgets


నచ్చావే అమ్మకుచెల్లో నండూరి ఫామిలి పిల్లో Song from Venkatadri express


నచ్చావే అమ్మకుచెల్లో నండూరి ఫామిలి పిల్లో

ఇరకాటమ్ పెట్టేసావే యెవ్రీ యాంగిల్లో

అనుకోలేదస్సలు కల్లో పడిపోయా నేనీవల్లో

అడ్డంగా తోసేసావే లవ్ లీ గార్డెన్లో

హే తిట్టేసే పెదవుల్లోనా తీపే చూసాలే

ధట్స్ రైట్ కాల్చేసే చూపుల్లోనా కాదల్ ఉందిలే లెట్స్ గో

ఆజా తూ ఆజా మోగాలి పెళ్లి బాజాలే

ఆజా తూ ఆజా మోగాలి పెళ్లి బాజాలే

లేజా తూ లేజా దూరాలే దూరమ్ కావాలే

లేజా తూ లేజా దూరాలే దూరమ్ కావాలే

రాకాసి పిల్లన్నాగా అమ్మోరు చెల్లన్నాగా

ఎన్ననా నువ్వే నాకు ఇష్టమ్ అంట్టున్నా

నీడైనా తాకద్దన్నా నావైపే చూడద్దనా

లోలోపల వద్దంటూనే కావాలంట్టున్నా

చాలా ఫాస్టుగుంది కాలమ్ టైమే వేస్ట్ చైడమ్ నేరమ్

నీకూ నాకు మద్య దూరమ్ మిల్లిమీటరున్నా భారమ్

ప్యారు తీగమీద వాలిపోదామ్ వలపుల చిలకలుగా

ఆజా తూ ఆజా మోగాలి పెళ్లి బాజాలే
ఆజా తూ ఆజా మోగాలి పెళ్లి బాజాలే

లేజా తూ లేజా దూరాలే దూరమ్ కావాలే
లేజా తూ లేజా దూరాలే దూరమ్ కావాలే

టైటానిక్ బయటకు తీస్తా కొహినూరు డైమండ్ తెస్తా

నీ ఇష్కు కోసమ్ ఎంతటి రిస్కైనా చేస్తా

నీపైనోబుక్కును రాస్తా ఎవరెస్టికి ఎత్తుకు మోస్తా

ఇద్దరికీ లవ్వే ఉందని ఊదరకొట్టేస్తా

లవ్లో హీటు కొలవాలంటే థర్మామీటరెక్కడ ఉందే

దీని ఫోర్సు ఆపాలంటే పైన బ్రహ్మ దిగిరావాలి

పెద్ద పండగంటే ప్రేమకాదా యువతి యువకులకే

ఆజా తూ ఆజా మోగాలి పెళ్లి బాజాలే
ఆజా తూ ఆజా మోగాలి పెళ్లి బాజాలే

లేజా తూ లేజా దూరాలే దూరమ్ కావాలే
లేజా తూ లేజా దూరాలే దూరమ్ కావాలే
To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory