
ఉయ్యాలైనా జంపాలైనా నీతో ఊగమనీ
మల్లీ మనలా పుట్టించాడు సీతా రాములనీ
ఇదో రకమ్ స్వయమ్ వరమ్ అనేట్టుగా ఇలా
నిచూపులే నాపై పడే ఓ పూలమాలలా
హరివిల్లు దారాల బంగారు ఉయ్యాల వెన్నెల్లొ ఊగాలిలా
ఒహో....... నీవేగ నాలొ నాగుండెలో స్రుతి లయ
ఒహో....... నీవేగ నాలొ నా ఊహలో సఖి ప్రియా
చెయ్యే చాస్తే అందేంటంత తొట్టలొ ఉంది
చందమామ నీలామారి నాపక్కనుంది
నీకోసమ్ నాకోసమ్ ఇవాలే ఇలా గుమ్మమ్లోకొచింది ఉగాదేకదా
ఒకో క్షణమ్ పోతే పొనీ పోయేదెముంది కాలాన్నిలా ఆపే వరమ్
ఇద్దరిలొ ఉంది రెపంటూ మాపంటూ లెనే లెనీ లొకమ్లో ఇద్దరినే
ఊహించనీ ఎటువైపు చూస్తున్న నీరూపు కనిపించి
చిరునవ్వు నవ్వే ఎలా ఎదురైతె రాలేను ఎటువైపు పోలేను
నీపక్క కొచ్చేదెలా ఒహో........నా జానకల్లే ఉండాలిగా
నువ్వే ఇలా ఒహో...... వనవాసమైనా నిజంటలో సుఖమ్ కదా
ఉయ్యాలైనా జంపాలైనా నీతో ఊగమనీ
మల్లీ మనలా పుట్టించాడు సీతా రాములనీ
నాపాదమే పదే పదే నీవైపుకే పడే జోలాలి పాట
ఈడునే పడింది ఈముడే ఒహో...... ఎన్నాలగానో నాకళ్లలో
కనే కలా ఒహో.... ఇ ఇంద్రజాలమ్ నివే నయా మహా సయా
గుండెకే చిల్లే పడేలా జింకలా నువ్వే గెంతాలా ఇద్దరమ్
చెరో సగమ్ సగమ్ సగమ్.. ఎందుకో ఏమో ఇవేలా
నేనే సొంతమ్ అయ్యేలా నువ్వు నా చెంతే చేరి చేరి
నిజమ్ నిజమ్..
0 comments:
Post a Comment