Widgets


అనువనువున చెలియ ప్రతికనుమున సఖియ Song from Love you bangaram


అనువనువున చెలియ ప్రతికనుమున సఖియ

కాల్చావే నాయెదనూ నిప్పులతొ కసిగా

ఒ ఓ................ఓ..ఓ...........

ప్రణయమే ప్రళయమా ప్రియతమా ఓ.హో..

అనువనువున చెలియ ప్రతికనుమున సఖియ

కాల్చావే నాయెదనూ నిప్పులతొ కసిగా

కొంచెమైనా జాలిలేదా కరున లేని దేవతవా

కనుల ముందర రాక్షసివా వంచనంతా

నీదికాదా చేసావె వంటరివాడ్ని నన్నే ఈవేలా

నిలిచావే  ఊపిరిరాని నిన్నే వీడేలా మనసు

నిన్నే బరువవందే మరుగుతుందే ప్రేమే వెచ్చనిలావాలా

అనువనువున చెలియ ప్రతికనుమున సఖియ

కాల్చావే నాయెదనూ నిప్పులతొ కసిగా

అందమైనా ఊహలన్నీ క్షనములోనె తుడిచావా

కరిగిపోని శిలనీవా అందమైనా ఆశలన్నీ పెంచావే

ఓపంతాన్నీ నిన్నే కసిరేలా మార్చావే  ఏకాంతాన్ని

నువ్వోనరకమ్ లా ఒకరికొకరై ఉన్నమనము మిగిలినాము

నేడే చివరికి సత్రువుల్లా...............................

అనువనువున చెలియ ప్రతికనుమున సఖియ

కాల్చావే నాయెదనూ నిప్పులతొ కసిగా
To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory