
మువ్వలా నవ్వకలా ముద్దమందారమా
మువ్వలా నవ్వకలా ముద్దమందారమా
ముగ్గులో దించకిలా ముగ్గసింగారమా
నేలకే ణాట్యమ్ నేర్పావే నయగారమా
గాలికే సంకెళ్లేసావే.............................
నన్నిలా మార్చగల కల నీసొంతమా
ఇది నీమాయవలా కాదని అనకుమా
ఆసకే ఆయువు పోసావే మధు మంత్రమా
రేయికే రంగులు పూసావే..........................
కలిసిన పరిచయమ్ ఒకరోజేకదా
కలిగిన పరవసమ్ యుగములనాటిదా
కళ్లతో చూసే నిజమ్ నిజమ్ కాదేమో
గుండెలో ఏదో ఇంకో సత్యమ్ ఉందేమో
........................................................
నన్నిలా మార్చగల కల నీసొంతమా
ఇది నీమాయవలా కాదని అనకుమా
నేలకే ణాట్యమ్ నేర్పావే నయగారమా
గాలికే సంకెళ్లేసావే.............................
పగిలిన బొమ్మగా మిగిలిన నాకధ
మరియొక జన్మగా మొదలౌతున్నదా
హో పూటకో పుట్టుక ఇచ్చే వరమ్ ప్రేమేగా
మనలో నిత్యమ్ నిలిచే ప్రాణమ్ తనేగా
మువ్వలా నవ్వకలా ముద్దమందారమా
ముగ్గులో దించకిలా ముగ్గసింగారమా
ఆసకే ఆయువు పోసావే మధుమంత్రమా
రేయికే రంగులు పూసావే.................
మువ్వలా నవ్వకలా ముద్దమందారమా
ముగ్గులో దించకిలా ముగ్గసింగారమా
నేలకే ణాట్యమ్ నేర్పావే నయగారమా
గాలికే సంకెళ్లేసావే.............................
నన్నిలా మార్చగల కల నీసొంతమా
ఇది నీమాయవలా కాదని అనకుమా
ఆసకే ఆయువు పోసావే మధు మంత్రమా
రేయికే రంగులు పూసావే..........................
కలిసిన పరిచయమ్ ఒకరోజేకదా
కలిగిన పరవసమ్ యుగములనాటిదా
కళ్లతో చూసే నిజమ్ నిజమ్ కాదేమో
గుండెలో ఏదో ఇంకో సత్యమ్ ఉందేమో
........................................................
నన్నిలా మార్చగల కల నీసొంతమా
ఇది నీమాయవలా కాదని అనకుమా
నేలకే ణాట్యమ్ నేర్పావే నయగారమా
గాలికే సంకెళ్లేసావే.............................
పగిలిన బొమ్మగా మిగిలిన నాకధ
మరియొక జన్మగా మొదలౌతున్నదా
హో పూటకో పుట్టుక ఇచ్చే వరమ్ ప్రేమేగా
మనలో నిత్యమ్ నిలిచే ప్రాణమ్ తనేగా
మువ్వలా నవ్వకలా ముద్దమందారమా
ముగ్గులో దించకిలా ముగ్గసింగారమా
ఆసకే ఆయువు పోసావే మధుమంత్రమా
రేయికే రంగులు పూసావే.................
0 comments:
Post a Comment