
ఆగదా ఈరణమ్ ఇది తీరిపోని రుణమ్
అటు కన్నతల్లి ప్రేమ బంధనమ్
ఇటు ధర్మచక్ర చండశాసనమ్
ఉరికంభ మెక్కె ఉన్న ఆదర్సమ్
ఆగదా ఈరణమ్ ఇది తీరిపోని రుణమ్
ఆత్మ సాక్షి చావక అది నీటిబాటగా
అమ్మ మాట మారక విధి జూదమాడగా
కనివిని ఎరుగని మమతల శాపమేమొ
కనులను తెరవని కలియుగ న్యాయమో
మనసొక సాక్షిగ బ్రతికిన జీవితాన
గనగిరినికి తనయుడి పాశమో
ఏ కోర్టు చెప్పింది ఈనాటి తీర్పు తలవంచినది దోషిగా
ఆగదా ఈరణమ్ ఇది తీరిపోని రుణమ్
పేదవాని కోసమే కొలిచాను న్యాయమే
నేనుకోరు పెన్నిధి ఒక ధర్మ పీటమే
పిలువదు చెరగని మనిషిని ఇంతకాలమ్
జిలువకు బలిపషువైతివి ఎందుకో
పగిలిన హ్రుదయపు ముడుపుల పూజలోన
మిగిలితి బ్రతికిన శవమై అందుకే
ఏతండ్రి కోరేను ఈ పుత్రసోకాన్ని తనపేగు ఉరితాడుగా
ఆగదా ఈరణమ్ ఇది తీరిపోని రుణమ్
అటు కన్నతల్లి ప్రేమ బంధనమ్
ఇటు ధర్మచక్ర చండశాసనమ్
ఉరికంభ మెక్కె ఉన్న ఆదర్సమ్
0 comments:
Post a Comment