
వెనక్కివెల్తె తంత్తుంది డోంట్ వర్రీ బీ హప్పీ
వీడెవడ్రా వంకాయ్......................................
సోదరా ఎంతొ ఎంతో చిన్నదేర జీవితము
చింతలో క్రుంగిపోయి చేసుకోకు దుర్భరమూ
నువ్విలా ఒకడి కొరకు బ్రతకమాకు ఏక్షనమూ
నువ్వు నీ సొంత సుఖమె అనుభవించు ప్రతి క్షనము
డోంట్ వర్రీ డోంట్ వర్రీ బీ హప్పీ
డోంట్ వర్రీ డోంట్ వర్రీ బీ హప్పీ
ఇంతలా అల్లుకున్న ఘాటు ప్రేమ దేనికీ
సంతలో మల్లెపూల రేటు పెంచడానికీ
కొత్తగా తొంగి చూచె లేతవయసు ఎందుకు
కొంటెగా కొంగుచాటు ముద్దులాడెటందుకు
హో ఇట్టా ఇట్టా ఇట్టా ఇట్టా చుట్టెస్తుంటె హాయిగా
పట్టి పట్టి పైటే నీది పట్టెస్తాలె తియ్యగా
జంటై నాతొ ఉంటూ ఉంటూ రెట్టించాలి రేయిగా
చెలీ చెలో అంటూ చలీ మంటేస్తాలే మాయగా
డోంట్ వర్రీ డోంట్ వర్రీ బీ హప్పీ
డోంట్ వర్రీ డోంట్ వర్రీ బీ హప్పీ
దేవుడే మనిషిలాగ పుట్టినాడు దేనికీ
మనిషిని దేవుడల్లె మార్చివేయడానికీ
మనకి మనిషిజన్మ బహుమతిచ్చెనెందుకు
మనలా ఎదుటివాడ్ని బతకనిచ్చెటందుకు
అంతా నిన్నే మెచ్చేలాగ నీలా నువ్వే బతకరా
సంతోషంగా నీసాటోడ్ని నీలా బతకనివ్వరా
కోటిబంపర్ లాటరిలాగ లైఫే కదా ఓవరమ్
కోతి చేతి కొబ్బరిలాగ వ్యర్దమ్ చేయకు జీవితమ్
డోంట్ వర్రీ డోంట్ వర్రీ బీ హప్పీ
డోంట్ వర్రీ డోంట్ వర్రీ బీ హప్పీ
సోదరా ఎంతొ ఎంతో చిన్నదేర జీవితము
చింతలో క్రుంగిపోయి చేసుకోకు దుర్భరమూ
నువ్విలా ఒకడి కొరకు బ్రతకమాకు ఏక్షనమూ
నువ్వు నీ సొంత సుఖమె అనుభవించు ప్రతి క్షనము
డోంట్ వర్రీ డోంట్ వర్రీ బీ హప్పీ
డోంట్ వర్రీ డోంట్ వర్రీ బీ హప్పీ
0 comments:
Post a Comment