
నా టైమ్ లైన్ అంతా తీసీ
నేనెవరో ఏంటో చూడూ..వొ.ఒ.వొ.ఒ.ఓ
హెయ్ నచ్చితే లైకు నచ్చితే పోకు
పెడుదువురారా ఆన్-లైనూ
నవ్వుకో స్మైలీ నీప్పికో స్మైలీ
పెడితే చూడ్డమ్ మాన్లేనూ వొ.ఓ..
............................................
నె ఫేస్-బుక్ లాగిన్ చేసా
ని పోస్టింగ్ లన్నీ చూసా
హొ ఆరో ఎఫ్ఫు అయా హే ఓ..ఓ..ఓ..ఓ
మనసు కనులు వేళ్లు సిస్టమ్ముపైనిలా పెట్టినా
పగలు రేయి పగలు కాలాన్ని నేనిలా నెట్టినా
మనకేమ్ మనకేమ్ కొదవ మన ఫ్రెండ్సు లిస్టు చాంతాడురా
వెతికి వెతికి తలనీ ఈబ్రౌసర్ మీదనే వాల్చనా
ఏదైనా ఎమైనా ఇక్కడేగా జన్మంతా
భూకంపమ్ వస్తున్నా ఈ చెయ్యికీ బొర్డ్ విడువదు విడువదు గ
హెయ్ ఫేస్-బుక్ లాగిన్ చెయ్యి..చెయ్-వే
ని ఫొటోస్ అప్లోడ్ చెయ్యి అరె నన్ను టాగు చెయ్యి హయ్యో ఓ ఓ....ఓ ఓ ఓ
ఐ సీ ఎఫ్-ఐ-ఎల్-డబ్ల్యూ- యు. ఐ సీ వై-ఎమ్-ఐ ఐ ఎల్-యు.
వై-ఎల్ ఐ-డబ్ల్యూ-ఏ-ఎల్-యు. జె-కె. వై డోంట్ యు కె-ఐ-ఎస్-ఎస్ హ
ఐ హోపె నో వన్ గాట్ ఇట్ సచ్చినా అర్దమవ్వదు
నువ్వేమ్ చెప్పావ్...ఉసేయ్ పాపి నీకర్దమయ్యే జె-కె నన్ను పిచ్చి అనావ్
అనుకున్నాను నె చెప్పింది ఐ-కుడ్-ఫాల్-ఇన్-లవ్-విత్-యు
ఇన్-కేస్-యు-మిస్డ్ ఇట్-ఐ-లవ్-యు. యంగ్ లేడి-ఐ-విల్-ఆల్వేస్-లవ్ యు
...................నేను జె-కె అన్నది నిన్నుకాదు జె-కె అంటె
జస్ట్-కిడ్డింగ్ కె-ఐ-ఎస్-ఎస్ అంటె కీప్-ఇట్-సింపుల్-స్టుపిడ్.........
సమ్ టైమ్స్ మాముల్వాకిటిలొ సంబరాలలో తేలుదామ్
సమ్ టైమ్స్ స్వప్నాకాసమ్ లో యాంగ్రి బొర్డ్సులా ఎగురుదామ్
వో ఇదిగో ఈవెబ్బు మబ్బు లా జల్లులోన చిందాడుదామ్
మనదే ఓ కొత్త లోకమని నెక్స్ట్ జెన్నికి చెప్పుదామ్
నిన్నైనా నెడైనా ఈఫీలింగ్ మారేనా ఎవ్రీడే వీడేనా
నువ్వ్ యే ఎస్ ఈ టి నను విడి కదులుమురా
హెయ్ ఫేస్-బుక్ లాగిన్ చేసే నా వైపు కొంచెమ్ చూసీ
హొ ఎక్సో ఎక్సో చెప్పోయ్ పొబే......................................
0 comments:
Post a Comment