
విరిసిన కలువలు కలిసిన తనువులు
తడిసిన పెదవులు మురిసిన మనసులు
విడిచిన వలువలు నడిచిన పదములు
తీరంవైపిలా.............................
బిగిసిన బిగువులు అలసిన తనువులు
మురిసిన కనువలు తెరిచిన క్షనములు
కమ్మని ఊసులు లొలో ఏవో పరిగెడుతున్నవిలా
చెలియా చెలియా చెలియా చెలియా....
చెలియా చెలియా చెలియా చెలియా....
నీ తలపే........ఓ..........వలపే
కిరణాలు తాకనే ఉదయాన హ్రుదయాలు
విరిసిన సమయాన మరుమల్లెలన్ని వాడి
వేడికుడికెనె వయసు వేడి గుట్టు రట్టు అయినదిలా
విరిసిన కలువలు కలిసిన తనువులు
తడిసిన పెదవులు మురిసిన మనసులు
విడిచిన వలువలు నడిచిన పదములు
తీరంవైపిలా.............................
బిగిసిన బిగువులు అలసిన తనువులు
మురిసిన కనువలు తెరిచిన క్షనములు
కమ్మని ఊసులు లొలో ఏవో పరిగెడుతున్నవిలా
చెలియా చెలియా చెలియా చెలియా....
చెలియా చెలియా చెలియా చెలియా....
వయసు చేసె కొంటె పనులన్నీ చిలిపిగ
తలపులు తెరిచేనా చూడరాని అందాలెన్నో
కనులను కలవర పరిచేనా...............
ఓ...ఓ..ఓ...యు ఆర్ మై లవ్
ఓ...ఓ..ఓ...ముజ్ కాదల్ మన్ పడ్నా
గుండెల బాదని తీపిగ మలిచె మంత్రమ్ నీవేనా
పెదవులు దాటిన తేనల దారలు నీకే అందేనా
చీకటిలోనా వెచ్చగ చేరిన మోహపు సమయాన
లొలో రేగిన కోరికలన్నీ నీవే నీవే...............
చెలియా చెలియా చెలియా చెలియా....
చెలియా చెలియా చెలియా చెలియా....
0 comments:
Post a Comment