
ఆజ నచెలే ఆజ నచెలే ఆజ నచెలే
తూ ఆజా నచెలే లైఫు ఒక్కటే తిరిగిరాదులే
అనుకుంటె కల్లాసే కర్నామస్తులే హే
పుట్టీ భూమ్మీదే మట్టిలో కలిసే బొబై చూసెసే
లైఫును మిస్సైలే......................................
ఆజ నచెలే ఆజ నచెలే ఆజ నచెలే
తూ ఆజా నచెలే.......................................
హా అరవై లోన ఏముంటుంది సరదాలైనా సరసాలైనా
ఇరవైలోనా చేసేయాలే స్వర్గమ్ ఆపైనుందోలేదో
ఎవరికి ఎరుకా తెలియదు బతుకా ముందే దాన్ని చూసేయాలెలెలే
నీపవరు నాటుగా ఘాటుగా చూపవ తాపాలే రేపవా బోటుగా
ఆజా ఆరే సెగ రగలగ ఆనందమ్ తొ ఎద మిగలగ
కస్టమ్ మీదే అడుగెయ్యక ఇస్టాలన్నీ చుట్టేసేరా చాలా జోరే
నాకౌగిలి ఇకపై మోరే అల్లేయగ ధీరే ధీరే అల్లెయరా
నాతొ బేరమ్ పెట్టేసేరా............................................
ఆజ నచెలే ఆజ నచెలే ఆజ నచెలే
తూ ఆజా నచెలే..........................................................
చచ్చేదాకా దూసుకుపోరా వచ్చేవారమ్ నీయెంటొస్తది
చచ్చేదాకనచ్చిందే చేసే..పోతే నిమిషమ్ తిరిగొస్తుందా
దునియా తీరే ఇంతేనంటూ ముందే దూకి చెడుగుడు ఆడేసే
నాసొగసె శక్కనీ సిక్కనీ చెక్కే వయసేమొ చాకురా దూకరా
మైహూ కుడియా ధేఖొసే చికిని చుడియా నీదేమరి దునియా బడియా
దున్నేసేరా రోకో భయ్యమ్ నీలో హోరే చూపించర లగ్జా ఆరే
నావయసుకు వచ్చిందోరే యమబారమ్ తింటూ ఉంటె
ఉప్పు కారమ్..............................................................
ఆజ నచెలే ఆజ నచెలే ఆజ నచెలే
తూ ఆజా నచెలే.........యా............
0 comments:
Post a Comment