
హెయ్ రాజాది రాజాది రాజా నేనే రంగేలి
మజ్జాలా మస్తీ నాదే నచ్చింది తోచింది
చేసేస్తాలే నాచుట్టూ సంతోషమ్ పుట్టిస్తాలే
అందమ్ ఆనందమ్ ఏచోటున్నా వెతికి కర్చేఫు వేసేస్తాలే
పుడుతూ నవ్విస్తూ వచ్చేసానూ ఇట్టా చివరంటా బ్రతికేస్తాలే
హెయ్ రాజాది రాజాది రాజా నేనే రంగేలి
మజ్జాలా మస్తీ నాదే నచ్చింది తోచింది
చేసేస్తాలే నాచుట్టూ సంతోషమ్ పుట్టిస్తాలే
హెయ్.......ఆ ఇన్-కమ్మింగు కాలీ కాలీ ఔట్గోయింగూ
కాలీ కాలీ ఇన్ బిట్వీను ఎవడేమన్నా చెయ్యలంటా జొలీ
జొలీ తరుము కొచ్చేటి సరదాలనీ వాయిదా వేస్తే తప్పౌతుందీ
రేపే లేనట్టు ఈరొజునీ దుమ్ము దులిపేసే రూటేమనదీ
మెతుకు దిగదు కన్నే కుదుటపడదు జల్సా జరగకుంటె
మనసె దిగులుపడతదీ అరెయ్ రాజాది రాజాది రాజా నేనే రంగేలి
మజ్జాలా మస్తీ నాదే నచ్చింది తోచింది
చేసేస్తాలే నాచుట్టూ సంతోషమ్ పుట్టిస్తాలే............
అరె రూపాయంటె పాపాయంటూ దాచేస్కుంటే చాలా పాపమ్
చేయి చేయి మారేటట్టు దానికివ్వాలంటా ఫ్రీడమ్ కొంచెమ్
పైకి పైపైకి పోయేదాకా పైసా పోగేస్తె ఏమొస్తదీ....
ఉన్న కొన్నాళ్లు ఈజీవితమ్ అనుభవిస్తేనే మస్తుంటదీ
బతుకు సరుగు తింటే తీపి చెరుకు పళ్లే రాలువరకు
చూస్తా నిలవదేవదే
హెయ్ రాజాది రాజాది రాజా నేనే రంగేలి
మజ్జాలా మస్తీ నాదే నచ్చింది తోచింది
చేసేస్తాలే నాచుట్టూ సంతోషమ్ పుట్టిస్తాలే
అందమ్ ఆనందమ్ ఏచోటున్నా వెతికి కర్చేఫు వేసేస్తాలే
పుడుతూ నవ్విస్తూ వచ్చేసానూ ఇట్టా చివరంటా బ్రతికేస్తాలే
రాజాది రాజాది రాజా నేనే రంగేలి
మజ్జాలా మస్తీ నాదే నచ్చింది తోచింది
చేసేస్తాలే నాచుట్టూ సంతోషమ్ పుట్టిస్తాలే
0 comments:
Post a Comment