
బే ఆఫ్ బెంగాల్ బీచ్ లొ కాలు
మస్తీ మూడులొ వేస్తూ పదా
డేవాచ్ కన్నెల బ్లూ ఇష్ కన్నులు
చూపే బాదమ్ పిస్తా కదా
జంటై పోదామ్ ముద్దుగా సితార రాగమ్
చిందువేల సరదాగా కొంటెతనాల పొద్దులో
సితారమైన సోకువీన మెట్టుకుంట చుక్కలా
సొగసరీ చూడవే మగసిరీ మనసుకే తాకెనే
వయసులో మాదురీ మన్మధా చేయనీ మాయలా కిరిగిరీ
వన్నెల చూపుతో చిన్నగా పిట్టలే మా వలలో చిక్కితే
వదిలేమా వన్నెలే మహ డేంజర్ లవ్వే అన్నదీ
అది డెంగ్యూ ఫీవర్ లాంటిదీ ఐపోతావ్ నువ్వే ఇత్తడీ
మనప్రాణమ్ తీసే అయ్యో అమ్మాడీ డే టు డే షిప్పురా
టేస్ట్ ఫర్ డిష్షురా బాయ్స్ క్యూ ఉందిరా బార్బ్యు క్యూ ముందరా
తలుకులో బెలుకులో కులుకులో కొలుచుకో
చుక్కల తోటలో ఒక్కటే జాబిలీ నా చక్కని బాటలో
ఒక్కటే నిచ్చేలీ నాకున్నది ఒక్కటె నీతిరా నే దేవదాసు
జాతిరా నా తనువు మనసు పార్వతి తను ఏనాడైనా
నాలో సగమంటా ఒకతనే తాకితే దానిపేర్ లవ్వురా
ఒకతనే దాటితే దానిపేర్ లస్టురా రాముడై ఉండరా
క్రిష్నున్నే మరవరా
0 comments:
Post a Comment