
నా ఫ్యూసె పోయె నా ఫ్యూసె పోయె
మనసు ఒక మానుకొలేవు మై బేబి
మనసు ఒక ఊరుకొలేవు మై బేబి
మనసు ఒక మానుకొలేవు మై బేబి
మనసు ఒక ఊరుకొలేవు మై బేబి
నా ఫ్యూసె పోయె నా ఫ్యూసె పోయె
నిన్ను కలిసాక కన్ఫ్యూసైపోయి ఫీలైపోయా
నీవెంటపడిన ఎక్స్ సైజు హార్టు డబలెక్సు లాగా
ఉబ్బిపోయె మనసు ఒక మనసు ఒక
మనసు ఒక మానుకొలేవు మై బేబి
మనసు ఒక ఊరుకొలేవు మై బేబి
నిన్ను రంభని నే పొగిడేనా
విస్వసుందరని విసిలేసేనా
అక్కడిక్కడని చెయ్య్-వేసేనా లవ్లీ ప్లానింగ్
కవిత కవితలంటు మాయచేసేనా
అవి ఇవి ఇచ్చి వలవేసేనా
ఉసురు గిసురు అని కధ చెప్పేనా లవ్లీ డార్లింగ్
రాముడ్నంటూ నేను చెప్పుకోను ఐనా నిన్నూ
వీడి వెల్లలేను మనసూ ఒక............................
అరె నిన్ను నేను డేటింగ్ అడిగేనా
మిడ్ రేంజులొ మిడ్ కోరేనా మందు పార్టికి
నిన్ను పిలిచేనా లవ్ చెయ్ మన్నా
వీకెండులొ ఇంటికిపిలిచేనా అదొలాగ నిన్ను చూసేనా
ఫ్రెండుపేరున రూమేసేనా లవ్ చెయ్ మన్నా
లవ్వు చేసే చేసే ఇప్పుడైనా చెప్పింద్దంతా
చేద్దామ్ ఆపైనా మనసూ ఒక............................
మనసు ఒక మానుకొలేను ఐ లవ్ యూ కాదంటూ వెల్లిపోలెనూ
మనసు ఒక ఊరుకొలేవు ఐ లవ్ యూ కాదంటూ వెల్లిపోలెనూ
నీవల్ల హార్టంత లవ్సూగిపోయె లవ్ చేయలేదని తేలిపొయే
మైవాచ్చు వింటె ప్రేమను చెప్పమంటూ నీపేరు చెప్పి
తపియించే.....................................................................
0 comments:
Post a Comment