ఎల్లువచ్చి గోదారమ్మా ఎల్లాగిల్లా పడ్డాదమ్మో
ఎన్నెలొచ్చి వెల్లిపూలై వెండి గిన్నెలయ్యేనమ్మో
కొంగు దాటి అందాలన్నీ కోలాటేలే వేస్తుంటే.......ఎ
ఒర్రయో రావయ్యో ఆగడాల పిల్లోడ న సోగ్గాడా
మీగడంతా నీదేలేరా బుల్లోడా.........................

కొంగు చాటు అందాలన్నీ పేరంటాలే చేస్తుంటే......ఎ
ఒలమ్మో రావమ్మో ఆగమంటె రేగేనమ్మా సోగ్గాడూ
ఆగడాల పిల్లోడైనా నీవోడూ.................................
నీకళ్ల కున్న ఆకళ్లలోనా అందాలగిద్దమ్మ నువ్వు
వాటేసుకుంటే వందేలపంట వద్దనిచెప్పిందమ్మ నవ్వు
చెయ్యేస్తె చేమంతి బుగ్గా చెంగాబి గన్నేరు మొగ్గ

ఈడొచ్చి నీతోటు ఈడుందిరమ్మంటే ఏడేసుకుంటావు గూడు
కౌగిల్లలోన నన్ను కూడు పాకల్లకుంటాది కూడు
గుండెల్లొ చోటుంది చూడు.........................................
ఎల్లువచ్చి గోదారమ్మా ఎల్లాగిల్లా పడ్డాదమ్మో
ఎన్నెలొచ్చి వెల్లిపూలై వెండి గిన్నెలయ్యేనమ్మో
కొంగు చాటు అందాలన్నీ పేరంటాలే చేస్తుంటే......ఎ
ఒర్రయో రావయ్యో ఆగడాల పిల్లోడ న సోగ్గాడా
మీగడంతా నీదేలేరా బుల్లోడా.........................
ఆగమంటె రేగేనమ్మా సోగ్గాడూ.........
ఆగడాల పిల్లోడైనా నీవోడూ.................................
నీకళ్లు చూపా నాతెల్ల కోకా అయిందిలే గల్లసోఫా
నీమాట విన్నా నాగాలి పైటా పాడిందిలే గాలి పాట
కళ్లలో ఉన్నాయి ముళ్లూ నే కోరిన మూడు ముళ్లూ

పొద్దుల్లో కుంకాలు బొటెట్టిపోతుంటే కట్టేయనా
తాలిబొట్టు నామాటకీయేరు తోడు ఏరింది నా ఊరు తోడు
నీతోడులొ ఊపిరియడు..........................................
ఎల్లువచ్చి గోదారమ్మా ఎల్లాగిల్లా పడ్డాదమ్మో
ఎన్నెలొచ్చి వెల్లిపూలై వెండి గిన్నెలయ్యేనమ్మో
కొంగు దాటి అందాలన్నీ కోలాటేలే వేస్తుంటే.......ఎ
ఒలమ్మో రావమ్మో ఆగమంటె రేగేనమ్మా సోగ్గాడూ
ఆగడాల పిల్లోడైనా నీవోడూ.................................
ఆగడాల పిల్లోడ న సోగ్గాడా
మీగడంతా నీదేలేరా బుల్లోడా.........................
0 comments:
Post a Comment