
ఎటుగా సాగాలి అను అడుగు నిన్ను చేరాలీ
కో అంటు కబురు పెడితె మదిలో మోగమురలీ
కో అంటు ఎదురయిందే ఊహలలోని మజిలి
హుమ్ స్మ్రుతులే బ్రతుకై గడిపా ప్రతిపూటా నిన్నగా
సుడిలో పడవై తిరిగా నిను చేరే ముందుగా
వెతికే గుండె లౌగిలిలో వెలిగా చైత్ర పాడ్యమిలా
మెరిసే కంటిపాపలలో మెరిసా నిత్య పౌర్నమిలా
ఎందుకిలా అయ్యినదో వన్నెల వెన్నెల కాంతివలా
ఎవరో ఓ ఎవరో రావాలి అను ఆశ నేడు తీరాలీ
ఎటుగా సాగాలి అను అడుగు నిన్ను చేరాలీ
0 comments:
Post a Comment