
జాని జాని ఎస్ పాపా రైమ్స్ నాకు రావప్పా
వచ్చిందొకటే ఒకటప్పా ఉమ్మా...ఉమ్మా
ఆల్ఫాబెట్లూ రావప్పా అక్షరఙ్ఞానమ్ లేదప్పా
ఏదీ తెలియదు ఇదితప్పా ఉమ్మా...ఉమ్మా
జాని జాని ఎస్ పాపా రైమ్స్ నాకు రావప్పా
వచ్చిందొకటే ఒకటప్పా ఉమ్మా...ఉమ్మా
ఆల్ఫాబెట్లూ రావప్పా అక్షరఙ్ఞానమ్ లేదప్పా
ఏదీ తెలియదు ఇదితప్పా ఉమ్మా...ఉమ్మా
ఇంగ్లిషు భాష ఓ... ఎంతొ తమషా ఓ...
ప్రాక్టీసు చేసా ఓ... ప్రాబ్లమ్ ఫెస్చేసా
పి ఉంటె పుట్టు కాని బి ఉంటె బట్టు
ఇ పుట్టుకు బట్టుకు తేడా తెలియక నాభాషే ఫట్టూ
లండన్ బాబు లండన్ బాబూ ఒయ్...
లండన్ బాబు లండన్ బాబు ఇండియన్ డాలును నేను
లాంగ్వేజ్ ప్రాబ్లమ్ లాంగ్వేజ్ ప్రాబ్లమ్ నైనెటు కలపను నైహూ
హెయ్ జాని జాని ఎస్ పాపా రైమ్స్ నాకు రావప్పా
వచ్చిందొకటే ఒకటప్పా ఉమ్మా...ఉమ్మా
ఆల్ఫాబెట్లూ రావప్పా అక్షరఙ్ఞానమ్ లేదప్పా
ఏదీ తెలియదు ఇదితప్పా ఉమ్మా...ఉమ్మా
ఎక్స్యూస్మి అని అడగాలనుకొని ఎస్కిస్స్ మి అని అన్నానప్పా
హయ్యో కిస్స్ మిస్స్ లా నను కొరికారప్పా నన్ను కొరికారప్పా
టూలెట్ అన్నా బోర్డే చూసి టాయ్-లెట్ అనుకొని ఎల్లానప్పా
బతుకు బిస్కెటే ఐపోయిందప్పా ఐపోయిందప్పా
నా బ్యూటిపై బ్రిటీషు వాడు కన్నేసాడప్పా
బి ఎమ్ డబ్ల్యూ ఇస్తానంటూ మాటిచ్చాడప్పా
బియ్యానికి డబ్బులు అనుకొని నేనొద్దనానప్పా
హుమ్ లండన్ బాబు లండన్ బాబూ ఒయ్...
లండన్ బాబు లండన్ బాబు ఇండియన్ డాలును నేను
లాంగ్వేజ్ ప్రాబ్లమ్ లాంగ్వేజ్ ప్రాబ్లమ్ నైనెటు కలపను నైహూ
అదంతా ఒకే పాప ఇ లాంగ్వేజ్ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ ఎంటప్పా
హో కన్నుగీటితే కాలింగ్ అప్పా పెదవి కొరికితే ఫీలింగ్ అప్పా
సిగ్గు సెన్సితే సిగ్నల్ అప్పా నడుము తిప్పితే నోటిస్ అప్పా
నా దగ్గరికొస్తే డార్లింగ్ అప్పా చికొట్టేస్తే గీలింగ్ అప్పా
గోళ్లు కొరికితే గ్రీటింగ్ అప్పా వొల్లు విరిస్తె వెయ్-టింగ్ అప్పా
బాడి బాడి రాసే అప్పా బోర్డర్ దాటప్పా
బాడి బాడి రాసే అప్పా బోర్డర్ దాటప్పా
బాడి లాంగ్వేజ్ మన బాషప్పా బెంగే లేదప్పా
ఒయ్... లండన్ బాబు లండన్ బాబు ఇండియన్ డాలును నేను
లాంగ్వేజ్ ప్రాబ్లమ్ లాంగ్వేజ్ ప్రాబ్లమ్ మేనేజ్ చేసేసాను
0 comments:
Post a Comment