
మరుమల్లెగా వికసించెనే ఎదలోతులో ఈ కలయికా
పెదవంచులుదాటి మౌనమే దిగివచ్చెను నేలా
పొగమంచును వీడి కిరణమే తెచ్చెను హాయిలా
నిలువెల్లా నిండిపోయెనే నువ్వేనేనులా
ఐ లవ్యు సో.. ఐ లవ్యు సో.....
ఐ లవ్యు సో.. ఐ లవ్యు సో.....
మెల మెల్లగా చిగురించెనే నా మనసులో ఓ కోరికా
అనుకోని తీరమైనా నిను నేను చేరనా
చిరుగాలి తాకుతున్నా చిగురాకులా
ననుచూసి ఇలా నాకూడా కొత్తగ ఉందికదా
కలకాదు కదా నీ వెంట ఉన్నది నేనేగా
ఐ లవ్యు సో.. ఐ లవ్యు సో.....
ఐ లవ్యు సో.. ఐ లవ్యు సో.....
మెల మెల్లగా చిగురించెనే నా మనసులో ఓ కోరికా
మెరుపల్లె చేరువైతే చినుకల్లె మారనా
నీలోన నేనుకరిగీ పులకించనా
నీకొసమిలా కదిలేటి నిముషమునాపేస్తా
నీతోడువలా సాగేటి కాలమె నేనౌతా
ఐ లవ్యు సో.. ఐ లవ్యు సో.....
ఐ లవ్యు సో.. ఐ లవ్యు సో.....
మెల మెల్లగా చిగురించెనే నా మనసులో ఓ కోరికా
0 comments:
Post a Comment