వందెమాతరమ్ వందెమాతరమ్ వందెమాతరమ్ వందెమాతరమ్

జనగణమును పదపద పదమనీ జనజాగ్రుతి పలికిన గీతమే
వందెమాతరమ్ వందెమాతరమ్ నీలక్ష్యమ్ ఒకటే సోదరా
నిర్లక్ష్యాన్నే నిలదియ్యరా వందెమాతరమ్ వందెమాతరమ్
ఎవరేమన్నా ఎదురేమైనా జనచైతన్యానికి సారధి నీవై సాగరా
సుజలమ్ సుఫలమ్ ఇది నీ గమ్యమ్
ఇక సస్యస్యామలమైపోతుందిర భారతమ్
వందెమాతరమ్ వందెమాతరమ్ వందెమాతరమ్ హో వందెమాతరమ్

ఏదేష్ ప్యారికీ మిట్టిహై హర్ దేష్ మొహబ్బత్తు మస్తీహై హర్ దిల్మెభరీ
సచ్చాయి వందెమాతరమ్ వందెమాతరమ్
ఏదేష్ ప్యారికీ మిట్టిహై హర్ దేష్ మొహబ్బత్తు మస్తీహై హర్ దిల్మెభరీ
సచ్చాయి వందెమాతరమ్ వందే ఏ ఏ ఏ ..మాతరమ్ వందే ఏ ఏ ఏ ..మాతరమ్
జనగణమును పదపద పదమనీ జనజాగ్రుతి పలికిన గీతమే
వందెమాతరమ్ వందెమాతరమ్ నీలక్ష్యమ్ ఒకటే సోదరా
నిర్లక్ష్యాన్నే నిలదియ్యరా వందెమాతరమ్ వందెమాతరమ్
ఎవరేమన్నా ఎదురేమైనా జనచైతన్యానికి సారధి నీవై సాగరా
సుజలమ్ సుఫలమ్ ఇది నీ గమ్యమ్
ఇక సస్యస్యామలమైపోతుందిర భారతమ్
వందెమాతరమ్ వందెమాతరమ్ వందెమాతరమ్ హో వందెమాతరమ్
వందెమాతరమ్ వందెమాతరమ్ వందెమాతరమ్ హో వందెమాతరమ్
వందెమాతరమ్ వందెమాతరమ్ వందెమాతరమ్ వందెమాతరమ్
వందెమాతరమ్ వందెమాతరమ్ వందెమాతరమ్ హో వందెమాతరమ్
వందెమాతరమ్ వందెమాతరమ్ వందెమాతరమ్ వందెమాతరమ్
వందెమాతరమ్ వందెమాతరమ్ వందెమాతరమ్ హో వందెమాతరమ్
0 comments:
Post a Comment