చెలి చెలి చెలియా చెదిరిన కలయా
నువు పలకని మాటలాగ నను మార్చమాకె సఖియా
చెలి చెలి చెలియా చెదిరిన కలయా
నువు చూడని చోటులాగ ననుచేయమాకె సఖియా
అలై నువ్వే నను వీడినావెనకే సంద్రమ్ నేనై
ఇలా రానా నీచుట్టు నిలవన ప్రాణానా వలై
ఓ సయొనరా సయొనరా సయొనరా సెలవంట్టు నా
చెలిమికే విసరకే చీకటి తెరా
చెలి చెలి చెలియా చెదిరిన కలయా
నువు పలకని మాటలాగ నను మార్చమాకె సఖియా
నీతో ఎన్నడూ వచ్చేనీడనై నికా నేనేగా
నువ్వు ఎప్పుడూ స్వాసించే గాలినై నికా నేనేగా
ఓ...ఓ.. పువ్వులాగా నిన్ను చూడాలంటూ ముల్లైపోతా
ముత్యమ్ లాగా నిన్ను దాచే ఉప్పునీరై పోతా
ఆపదొచ్చినిన్ను గుచ్చుకుంటే ఆపే మొదటి కాయమ్ నేనే
అవుతా ఓ సయొనరా సయొనరా సయొనరా సెలవంట్టు నా
చెలిమికే విసరకే చీకటి తెరా నిస్సబ్ధమ్ లోనా నీ గుండె చప్పుడై
ఉంటా తోడుంటా సబ్ధాలెన్నున్నా నీ రెప్పల చప్పుడే వింటా నే వింటా
చేదు కలలకు మెలకువలాగ వస్తా బాధ మేలుకుంటే నిదరై
కాపుకాస్తా వేదనలకింకా వీడుకోలు పలికే చివరీ కన్నీటి చుక్కై పోతా

good
ReplyDelete