Widgets


హే కోకాపేట కాజిపేటా మల్కంపేటా ప్రాడిపేటా సైదాపేటా సిద్దిపేటా Song from Alluduseeenu


హే కోకాపేట కాజిపేటా మల్కంపేటా

ప్రాడిపేటా సైదాపేటా సిద్దిపేటా

అంబరుపేటా అమీర్పేటా షామీపేటా

హకీంపేటా..ఏపేటైనా నాదేనంటా

నా ఇంటిపేరు సిల్కు నా వంటి రంగు మిల్కు

నన్నంటుకుంటె ఇస్తా జలకూ

నాపాట చిలక పలుకూ నా ఉరుకు మెరుపు తలుకూ

అరె పడనివాడు లేడే నా వలకూ

సిగ్గుపడేది సిక్సో క్లాకు కన్ను కొట్టేది టెన్నో క్లాకు

అరె లెమ్మంటు లెవనో క్లాకూ రగిలిస్త రౌండు క్లాకూ

తగిలిస్తాను ఫ్రెంటూ బాకూ తగ్గిస్తాను నీ హెడ్డేకు

వేస్తాను నాలిప్ లాక్కూ తెప్పిస్త హార్టెటాకూ

రావే నాలబ్బరు బొమ్మా నిను చూస్తే తిరిగిందే దిమ్మా

రావే నాలబ్బరు బొమ్మా నిను చూస్తే తిరిగిందే దిమ్మా

నా ఇంటిపేరు సిల్కు నా వంటి రంగు మిల్కు

నన్నంటుకుంటె ఇస్తా ఓ జలకూ

నీ నీలికన్నులతో ఆగాగులర్సెందుకూ

అరె పగటిని చీకటిలాగా మార్చేటందుకూ

నీచిన్ని చేతులకూ అన్ని బ్యాంగిల్సెందుకూ

ఆబ్యాంగిల్స్ నాలో యాంగిల్స్ ఎన్నో తెలిపేటందుకూ

నీ నడుమొంపుల్లొనా ఆకీ చైన్ ఎందుకూ

నీ నడుమొంపుల్లొనా ఆకీ చైన్ ఎందుకూ

అరె తడిమి తడిమి నా గుండె గదిని నువు తెరిచేటందుకూ

నువ్వు తెరిచేటందుకూ..హే రావే నాలబ్బరు బొమ్మా


నిను చూస్తే తిరిగిందే దిమ్మా............................

అందాల పెదవుల్లొ రెడ్డు కలరే ఎందుకూ

యెహ అందరి ముందర రెడ్ సిగ్నల్లా ఆపేంటందుకూ

నీ బాడీ బాకులో పచ్చబొట్టే ఎందుకూ

నువు పక్కకొస్తే పచ్చజండా ఊపేటందుకూ

నీ చేతి గోల్లపై తెల్లని పేంటింగెందుకూ

నీ చేతి గోల్లపై తెల్లని పేంటింగెందుకూ

నాకేదైనెక్కితే లాలు ఫైంటైపోయేటందుకూ ఐపోయేటందుకూ

రావే నాలబ్బరు బొమ్మా నిను చూస్తే తిరిగిందే దిమ్మా

నా ఇంటిపేరు సిల్కు నా వంటి రంగు మిల్కు

నన్నంటుకుంటె ఇస్తా ఓ జలకూ

To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory