
ఉప్పెనలాగా ఉప్పొంగిరా ఒక పిడుగై తాకి పోవాలిరా
దూసుకుపోరా బుల్లెట్టులా తప్పు చేసేటోల్లే టార్గెట్టురా
ఉప్పెనలాగా ఉప్పొంగిరా దూసుకుపోరా బుల్లెట్టులాగా
భూకంపాలే స్రుస్టించాలీ సునామి అలలా ఎగసిపడూ
సుడిగాలంటీ వేగంతోనే లావాలాగా ఉబికిపడూ
సూర్యినీ కిరనంలాగా అందరికీ వెలుగుపంచాలిరా
పీల్చే గాలిని బంధించి రా నువు రా తుఫానులాగ రెచ్చిపోర
కొండనైన పిండిచేసి ఉప్పెనలా నింగికెగసి
దుర్మార్గులననచివేసి విజయానికి నాందిపలుకు
కొండనైన పిండిచేసి ఉప్పెనలా నింగికెగసి
దుర్మార్గులననచివేసి విజయానికి నాందిపలకరా
0 comments:
Post a Comment