
అనగా అనగనగా అమ్మాయుందిరా
అనుకోకుండా నాఫ్రెండైయిందిరా
అనగా అనగనగా అమ్మాయుందిరా
అనుకోకుండా నాఫ్రెండైయిందిరా
పుత్తడంటి నడుముపిల్ల పుత్తడీ బొమ్మరా
గోలి లాంటి కల్లతోటి గోలిమార్ పోరిరా
హే గాగ్రాచోలి వేసుకున్న ఆగ్రా తాజుదాన్నురా
బుజ్జియమ్మా బుజ్జియమ్మా బుజ్జియమ్మా రంగేలి
బుజ్జియమ్మా బుజ్జియమ్మా బుజ్జియమ్మా దీవాలి
బుజ్జియమ్మా బుజ్జియమ్మా బుజ్జియమ్మా దిల్బాలి
బుజ్జియమ్మా బుజ్జియమ్మా బుజ్జియమ్మా బులుబుల్లి
చలాకీ పనిండా కావాలా మిరిండా
బుజ్జి బాగు చేతనున్న కన్నెపిల్లలా
బుల్లి అడుగులేసె బుజ్జి కుక్కపిల్లలా
బుజ్జి బుజ్జి బుగ్గలున్న టెడ్డిబేరులా
బుజ్జి బుజ్జి మాటలాడు చంటిపిల్లలా
హే అచ్చంగా అందంగా దోస్తీచేసే మస్తానీ
సాయంత్రం రమ్మందీ మల్లీ మల్లీ వస్తానే
బుజ్జియమ్మా బుజ్జియమ్మా బుజ్జియమ్మా రంగేలి
బుజ్జియమ్మా బుజ్జియమ్మా బుజ్జియమ్మా దీవాలి
బుజ్జియమ్మా బుజ్జియమ్మా బుజ్జియమ్మా దిల్బాలి
బుజ్జియమ్మా బుజ్జియమ్మా బుజ్జియమ్మా బులుబుల్లి
రూపంలో ఏంజల్ రా కోపంలో డేంజర్ రా
ముక్కు మీద కోపమున్న తిక్క పిల్ల రా
ముక్కు సూటి మాటలాడు కొంటె పిల్ల రా
తియ్యనైన పాటపాడు హమ్మింగ్ బర్డురా
పంచులేసి పరువుతీసె పబ్లిక్ గార్డురా
లడాయే వచ్చిందో లడికి తనే ఉషారే
బడాయే కాదంటా మేరేబాతుసునోరే
బుజ్జియమ్మా బుజ్జియమ్మా బుజ్జియమ్మా రంగేలి
బుజ్జియమ్మా బుజ్జియమ్మా బుజ్జియమ్మా దీవాలి
బుజ్జియమ్మా బుజ్జియమ్మా బుజ్జియమ్మా దిల్బాలి
బుజ్జియమ్మా బుజ్జియమ్మా బుజ్జియమ్మా బులుబుల్లి
అనగా అనగనగా అమ్మాయుందిరా
అనుకోకుండా నాఫ్రెండైయిందిరా
బుజ్జియమ్మా బుజ్జియమ్మా బుజ్జియమ్మా రంగేలి
బుజ్జియమ్మా బుజ్జియమ్మా బుజ్జియమ్మా దీవాలి
బుజ్జియమ్మా బుజ్జియమ్మా బుజ్జియమ్మా దిల్బాలి
బుజ్జియమ్మా బుజ్జియమ్మా బుజ్జియమ్మా బులుబుల్లి
0 comments:
Post a Comment