
పరదాచాటున సోయగం మార్చేసింది నా జగం
నిసిలో శసిబింబం తనరూపం.................
తనివేతీరని ఓ యుగం గడిపేస్తున్నా ఈక్షణం
తెలిసిందీ నాకూ ప్రేమార్దం....................
చినుకై రాలిన అమృతం భువిపై వాలిన అద్భుతం
తనచూపు కొంచెం నా ప్రపంచం................
పరదాచాటున సోయగం మార్చేసింది నా జగం
నిసిలో శసిబింబం తనరూపం.................
సాహెబా సాహెబా సాహెబా సాహెబా
సాహెబా సాహెబా సాహెబా సాహెబా
..........................................................
నయనమే హరిచందనం నయనమే హరిచందనం
తన పరిమలం సుర నందనం................
మేలివేలలా భాషనం ఆచాయలే ప్రియబాసురం
సిదిలం కాదు మన కధ సిదిలం.................
పధిలం ఎదలో నీ స్మృతి పధిలం
మధిలో తలపుల విస్రుతం..............
పెదవుల్లొ మాటె విస్రుతం................
అందానికే తను కొత్త భాష్యం
పరదాచాటున సోయగం మార్చేసింది నా జగం
నిసిలో శసిబింబం తనరూపం.................
చినుకై రాలిన అమృతం భువిపై వాలిన అద్భుతం
తనచూపు కొంచెం నా ప్రపంచం................
పరదాచాటున సోయగం మార్చేసింది
నిసిలో శసి తనరూపం.................
0 comments:
Post a Comment