వొళ్లు చల్లగా మెల్ల మెల్లగా
గుండె జల్లుమంటు జార్చేదే ఐస్ క్రీం
మైండు బ్లాంకుగా అడుగు జంకుగా
కెవ్ మంటు కేక వేయించే ఐస్ క్రీం
కనుమూసినా లేచినా వేదనే ఐస్ క్రీం
ఐస్ క్రీం...........ఐస్ క్రీం...ఐస్ క్రీం...ఐస్ క్రీం
తియ్య తియ్యనీ ఐస్ క్రీం పల్సు రేటు పెంచే ఐస్ క్రీం
మాటరాని వనుకే ఈ ఐస్ క్రీం... ఐస్ క్రీం
హాటు హాటు చల్లని ఐస్ క్రీం
హార్టు బీటునాపే ఐస్ క్రీం
భయంతోటి ట్రైపడనీ ఐస్ క్రీం
నీ నీడలే వాడిగా తాకితే ఐస్ క్రీం
ఐస్ క్రీం...ఐస్ క్రీం....ఐస్ క్రీం.........
క్షణం క్షణం తరిగే ఐస్ క్రీం
నిరీక్షనే ఓపని ఐస్ క్రీం
జలదరింపు జాడే ఈ ఐస్ క్రీం...ఐస్ క్రీం
కంటి చూపు కాదే ఐస్ క్రీం
ఇంటిలోని మేతే ఐస్ క్రీం జంట పడిన
పాటే ఈ ఐస్ క్రీం............................
ఏ దిక్కులూ తోచనీ సోదనే ఐస్ క్రీం.......
ఐస్ క్రీం...........ఐస్ క్రీం..........ఐస్ క్రీం
హా...... ఐస్ క్రీం...........................................ఐస్ క్రీం

To listen this song click on play button
0 comments:
Post a Comment