Widgets


రాజాది రాజానప్పా నేరాజీ పడలేదప్పా Song from Runrajarun



రాజాది రాజానప్పా నేరాజీ పడలేదప్పా

హేరోజా పడలేదప్పా యప్పా యప్పా యప్పా

గర్లఫ్రెండ్తొ నిజమే తప్పా ఏజూటు చెప్పని గొప్పా

కాదంటే నాదేనప్పా తప్పా తప్పా తప్పా

అప్పప్పా నిజముకి నిజముగా ఏవిలువా లేదప్పా

నా గొప్పే కొంపని ముంచ్చిందే........................

గ గ గర్లఫ్రెండ్తొ గర్లఫ్రెండ్తొ నిజాలన్నీ చెప్పేసావు

ఫ్రెండ్షిప్పే బ్రేకప్పే హో హొ హో యే.............................

రాజాది రాజానప్పా నేరాజీ పడలేదప్పా

హేరోజా పడలేదప్పా యప్పా యప్పా యప్పా

డ్రెస్సు లుక్సూ హీల్సు నైల్సూ బాలేవంటూ నిజమేచెప్పా

లవ్వర్ పప్పా ఆరాతీస్తే జాబ్లెస్సంటూ రుజువేచూపా

ఫస్టు మాట చెప్పగానె కస్సు బుస్సంటు మిస్సు మార్చేసింది

తన అడ్రెస్సె నెక్స్టు మాటకు లవ్వర్ కాస్తా రివర్సే హో

గర్లఫ్రెండ్తొ గర్లఫ్రెండ్తొ నిజాలన్నీ చెప్పేసావు

ఫ్రెండ్షిప్పే బ్రేకప్పే హో హొ హో యే.............................

డుబిడి........డుబిడి.............డుబిడి................డుబిడి


మస్కా కొడితే ఇష్కులోకే బ్యూటీమిస్సే అడుగేస్తుంటే

మయేచేస్తే అమ్మాయిలంతా మనదారికే వచ్చేస్తుంటె

గల్ఫులు ఫ్రేములోన ఫ్రీజై స్కైలో ఫ్లైంగ్చేస్తున్న ఫీలిస్తే

నిజమే చెప్పి లవ్ ఫేల్ అయే దురదేలా హా హా

రాజాది రాజానప్పా నేరాజీ పడలేదప్పా

హేరోజా పడలేదప్పా యప్పా యప్పా యప్పా

అప్పప్పా నిజముకి నిజముగా ఏవిలువా లేదప్పా

నా గొప్పే కొంపని ముంచ్చిందే........................

గ గ గర్లఫ్రెండ్తొ గర్లఫ్రెండ్తొ అబద్దాలే చెప్పలేను

ఫ్రెండ్షిప్పే బ్రేకప్పే హో హొ హో యే.............................

గర్లఫ్రెండ్తొ గర్లఫ్రెండ్తొ అబద్దాలే చెప్పలేను

ఫ్రెండ్షిప్పే బ్రేకప్పే హో హొ హో యే...........................

To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory