
ఓహో బుజ్జి కొండా నిండినావె గుండెనిండా
ఓహో బుల్లికొండా ఉండలేను చూడకుండా
చానల్సు మారుతున్నా టీవికి ఉన్న రిమోటు
మారుతుందా క్వారల్సు జరుగుతున్నా నాప్రేమకున్న
క్వాలిటీ మారుతుందా.......................................
ఐ లవ్ యూ ఓ అంజలీ ఐ లవ్ యూ ఫరెవెర్
ఐ లవ్ యూ ఓ అంజలీ ఐ వన్నా బీ యువర్ లవర్
ఐ హేట్యూ ఓ టక్కరీ ఐ హేట్యూ ఫరెవర్
ఐ హేట్యూ ఓ తింగరీ యూ బికేమ్ మై లవర్
ఎర్లీ మార్నింగ్ లేచాక డార్లింగ్ నీఫేసు నేనే చూడాలి
హరె దానికంటె ముందు నీఫేసు నువ్వు అద్దంలొ చూసుకోరా బాబూ
హే ఇడ్లీ సాంబార్ లాగా మనమే డెడ్లీగా కలిసుండాలి
వాట్లోనువ్వు కరివేపాకు దూరంగ విసిరేస్తా నిన్నూ
విసిరేసినా తిట్టేసినా నా ప్రేమ మారదుగా
ఐ లవ్ యూ ఓ అంజలీ ఐ లవ్ యూ ఫరెవెర్
ఐ లవ్ యూ ఓ అంజలీ ఐ వన్నా బీ యువర్ లవర్
ఐ హేట్యూ ఓ టక్కరీ ఐ హేట్యూ ఫరెవర్
ఐ హేట్యూ ఓ తింగరీ యూ బికేమ్ మై లవర్
హే బయటికి నేనే వెలుతూ ఉంటే టాటాలు నువ్వే చెప్పాలీ
హే బ్యాడ్ బాయ్ నువ్వు టాటా పదులూ గుడ్బాయి చెపుతారా నీకూ
హరె ఏచోట ఉన్నా పెదాలతోనా ఫ్లయింగ్ కిస్సే ఇవాలీ
పెదాలు రెండు పాదాలు చేసీ ఫ్లయింగ్ కిక్కివ్వనా నీకూ
కొట్టేసినా కోసేసినా నాప్రేమ మారదుగా
ఐ లవ్ యూ ఓ అంజలీ ఐ లవ్ యూ ఫరెవెర్
ఐ లవ్ యూ ఓ అంజలీ ఐ వన్నా బీ యువర్ లవర్
ఐ హేట్యూ ఓ టక్కరీ ఐ హేట్యూ ఫరెవర్
ఐ హేట్యూ ఓ తింగరీ యూ బికేమ్ మై లవర్
To listen this song click on play button
0 comments:
Post a Comment