
వాట్సాప్ అంటు నీ కొంటె తలపు
నన్నే కదిపెనే అరియాప్ అంటు
నీప్రేమ పిలుపూ నన్నే పిలిచెనే
వేరెవెర్ నేనున్నా నీఫీవర్లో ఉన్నా
వాటెవర్ చేస్తున్నా నా హార్టు లో బీటు
ఐ లవ్ యు అంటుంటె వింటున్నా
వాట్సాప్ అంటు నీ కొంటె తలపు
నన్నే కదిపెనే అరియాప్ అంటు
నీప్రేమ పిలుపూ నన్నే పిలిచెనే
సన్ రైస్ నుంచి సన్ సెట్ దాకా
మెరె దిల్కా ఎఫ్ ఎమ్ చానెల్ లోనా
నీదే నిదే చప్పుడూ బెడ్ లైట్ ఐనా
మూన్ లైట్ లాగా నాకనిపిస్తుందే నీతో ఉంటే
ఐడోంట్ నీదే చప్పుడూ నీ చుట్టు తిరిగే
సాటిలైట్ లాగా నిదురపోదే నాహార్టు
రోజంతా వెలిగే ఫిలమెంట్ లాగా
క్రేజీ ఊహల్లో నీటాపికెల్లె న్యూసెంటు
వాట్సాప్ అంటు నీ కొంటె తలపు
నన్నే కదిపెనే అరియాప్ అంటు
నీప్రేమ పిలుపూ నన్నే పిలిచెనే
వాకాన్ విన్నా వాక్సాన్ విన్నా
ఏకొంచెం కూడా ఎక్కట్లేదే ఎల్ ఓ వి యి
కిక్కులో.......................................
ఐ మాక్స్ ఐనా ఐ నాక్స్ ఐనా
నీకంటూ ప్రేమను చూపిస్తుందే డిస్టర్బ్ చేసే లెక్కలో
నీవల్లే లైఫు చేంజయ్యిందే ఇలయరాజా మెలడీలా
కలలొ మాన్సూన్ మొదలయ్యిందే రైన్బో రంగుల్లా
నాలోకం మొత్తం తడిసేలే.....................................
వాట్సాప్ అంటు నీ కొంటె తలపు
నన్నే కదిపెనే అరియాప్ అంటు
నీప్రేమ పిలుపూ నన్నే పిలిచెనే
To listen this song click on play button







0 comments:
Post a Comment