Widgets


అటు పక్క అమ్మాయ్ ఇటు పక్కా అబ్బాయ్ Song from Lovers



అటు పక్క అమ్మాయ్ ఇటు పక్కా అబ్బాయ్

వీలిద్దరి లవ్ స్టోరి చూడండోయ్ చూడండోయ్

అటు పక్క రోమియొ ఇటు పక్క జూలియేట్

వీలిద్దరి లవ్ స్టోరి చెప్తారోయ్

థె ఆర్ థి లవర్స్ హెయ్ లవర్స్

లవర్స అందమైన కలర్స్

థె ఆర్ థి లవర్స్ హెయ్ లవర్స్

లవర్స బ్యూటిఫుల్ ఫ్లవర్స్

కొత్త కొత్త సంగతుల్లొ మత్తు మత్తు సంగితంలొ

మస్తు మస్తు పుస్తకల్లొ అస్త వ్యస్త మస్తికల్ల

తీపి తీపి ఊసులున్న తియ్యనైన ఊహలున్న

లవ్ స్టోరి... ఫేసు బుక్కు పేజికన్న 

ట్విట్టరిచ్చె ట్విస్టు కన్న మాకు బుక్కు

స్పీడు కన్న మొబైల్ లోన గేమ్సు కన్న

కొత్త కొత్త స్టేజులున్న పిచ్చ పిచ్చ క్రేజు ఉన్న

లవ్ స్టోరీ......................................................

ఇది ఏంటొ కొత్త గున్నదే అరె ఎంతో హాయిగున్నదే

హో సర్ ప్రైజింగ్ వీల్ల నేచరూ ఎక్స్పెక్టింగ్ గిఫ్టు ఓచరు

బ్రేకిస్తె బ్రేకప్ అవుతారో రో రో............................

థె ఆర్ థి లవర్స్ హెయ్ లవర్స్

లవర్స అందమైన కలర్స్

థె ఆర్ థి లవర్స్ హెయ్ లవర్స్

లవర్స బ్యూటిఫుల్ ఫ్లవర్స్

పక్క పక్క సీటుగాల్లు పక పక నవ్వుగాల్లు

ఫోనులోన మాటగాల్లు కలుసుకుంటె మీటుగాల్లు

పాపుకాను సీటుగల్ల డబల్ బాడి రెండు గల్ల లవ్ స్టోరి 

మెస్స గట్టు మిన్సగట్టు స్కూటి బైకు చెంతదాటి


లెఫ్టు రైటు చూడనట్టు స్పీడులోన వాలినట్టి

నైటూ పబ్బు మిస్సుతోటి మబ్బులోన తేలిపోయి లవ్ స్టోరి

ఏ ఫ్లైటు అక్కర్లేదు రో వీల్లు గాల్లో తేలే క్రాక్సురో

వీల్ల స్టోరి స్టార్టయ్యిందిరో ఇకవీల్లది మస్తు లైఫురో

మనమింకా సినిమాచూద్దాంరో రో రో..............

థె ఆర్ థి లవర్స్ హెయ్ లవర్స్

లవర్స అందమైన కలర్స్

థె ఆర్ థి లవర్స్ హెయ్ లవర్స్

లవర్స బ్యూటిఫుల్ ఫ్లవర్స్

To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory