
మాట చెబుతా వింటారా వింటారా ఊకొడతారా
ఊరువాడా మొత్తంగా చిత్రంగా ఉన్నకధలే
మాట చెబుతా వింటారా వింటారా ఊకొడతారా
ఊరువాడా మొత్తంగా చిత్రంగా ఉన్నకధలే
లవ్ మేటరూ లైఫ్ మేటరూ ఈరెండు కలిసిన స్టోరీ
ప్రతి ఊరిలో ఉంటారు ఎందరో ఎందరో వీడి మాదిరీ
వన్ టూ త్రీ అంకెల్లన్ని ఉన్నా సున్నాకి కూడ ఉంది విలువా
లైఫు కిక లేని టెన్షనెందుకు స్నేహమే మంచి టానిక్కు
భూమివలె తిరిగే ఆక్రమలో వెలుపలికెల్తె ఒక లడ్డు
మెరుపేందుకైతె ఒక లడ్డు దొరికితే చాలూ
తాకట్టులోనా రాజా రాణి లాగా చంద్రగ్రహం చేరి
ఫ్లాటు కొనులే ఉన్నోల్లూ..............................................
రాకెట్ వెల్లుతుంటే చూసే నిరుపేదా దీపావలికి చీటీ పాటకు
ఏంటీతేడాలూ..ఆ యాపిల్ ఫోను యాండ్రాయిడ్ ఫోను వాడును
గొప్పోల్లూ..............అరె పెర్ఫూమ్ గాని బంగుల మిషిన్సు ఎరుగరు
లేన్నోలూ................వీకెండు వస్తే నెక్లెస్సు రోడ్డు
పార్టిలెన్నో షోకులెన్నొ అయ్యయ్యో అయ్యయ్యో ఏంగొడవా
విలువైనదీ నిజమైనదీ సంతోషమెక్కడా ఎక్కడా
ఇకచాలులే అనుకుంటె అదిరా అసలూ ఆనందమూ
వన్ టూ త్రీ అంకెల్లన్ని ఉన్నా సున్నాకి కూడ ఉంది విలువా
లైఫు కిక లేని టెన్షనెందుకు స్నేహమే మంచి టానిక్కు
భూమివలె తిరిగే ఆక్రమలో వెలుపలికెల్తె ఒక లడ్డు
మెరుపేందుకైతె ఒక లడ్డు దొరికితే చాలూ
ఆరెస్టు స్టుడియో వలె పెద్దమనసో కళ్లు కళ్లు కలిసాయంటే
చెప్పే కధలెన్నో దేవి సంద్యా గోగుల్ పి వి ఆర్ షాంతి
లైఫే సినిమా టాకీస్ అంటి చిత్రం మార్చేలా
హే కళ్లూ కళ్లూ మాట్లాడేస్తే ఎందుకు ఐఫోనూ
లవ్ చేసే పిల్లా నవ్వే చాలూ అది ఓ రింగుటోనూ
మన లైఫు కూడా షేరాటొ కాదా
మంచై కొంచేం చెడై కొంచెం చేర్చేస్తూ
సాగే నిత్యం నీ జీవితం నీ చేతులో అన్నాడు
సూపర్ స్టారు ఉత్సాహమే ఉంటే లైఫే చాలా
చాలా సూపరూ................................................
వన్ టూ త్రీ అంకెల్లన్ని ఉన్నా సున్నాకి కూడ ఉంది విలువా
లైఫు కిక లేని టెన్షనెందుకు స్నేహమే మంచి టానిక్కు
భూమివలె తిరిగే ఆక్రమలో వెలుపలికెల్తె ఒక లడ్డు
మెరుపేందుకైతె ఒక లడ్డు దొరికితే చాలూ
To listen this song click on play button
0 comments:
Post a Comment