
హుమ్............యాయి యాయి యా ఎదురు చూడాని ఎదలొకటైతే
హృదయం నిలవద తారలలోనే దీన్ని ప్రేమని అంటున్నా
ఈ హాయికి కారనం నువ్వేనా నువు లేని లోకం సూన్యమే
ఇది నే కానని వరమే...................................................
ఎదురుచూడని ఎదలొకటైతే హృదయం నిలవద తారలలోనె
ఎదురుచూడని ఎదలొకటైతే............................................
యతిలేని భాషల్లో కనులు కబురంపెనే
ఆకనుల ప్రతి ఊసూ మనసు చదివేసెనే
వలపంత సుఖమేలే జగమంత మనదేలే
నిను వీడనీ క్షణం క్షణం.........................................
ఎదురుచూడని ఎదలొకటైతే హృదయం నిలవద తారలలోనె
ఎదురుచూడని ఎదలొకటైతే............................................
నీపిలుపి తడిమిందే మనసులొక వీణలా
నా మదిని తడిపావే కలల జడివానలా
నీవలపు సంద్రంలో చినుకల్లె మునిగానే
ఎటుచూసినా మనం మనం................................................
ఎదురుచూడని ఎదలొకటైతే హృదయం నిలవద తారలలోనె
దీన్ని ప్రేమని అంటున్నా
ఈ హాయికి కారనం నువ్వేనా నువు లేని లోకం సూన్యమే
ఇది నే కానని వరమే...................................................
ఎదురుచూడని ఎదలొకటైతే...................................................
To listen this song click on play button
0 comments:
Post a Comment