
కల ఏదో నిజమేదో తెలియనీ మాయనే ఇదీ
తెలివున్నా తెగువున్నా తెలుపలేని మాయే అదీ
కనులున్నా కనులారా కాంచలేని మాయే ఇదీ
జరిగేదంతా ముందే చూస్తే చూసిన కలలే
నిజమౌతుంటే ఋజువులు లేని శక్తులు ఉంటే
యుక్తులు కావవి మాయే అంతే...............
కల ఏదో నిజమేదో తెలియనీ మాయనే ఇదీ
అంతులేని ఆ మాయ అంతయూ మనసులోపలే ఉన్నదీ
మనసు తెరిచి మన అహము తుంచితే చూడగలము ఆ మాయని
లోకాన్నే కాలాన్ని సైతం ఆ మాయ ఏలేనిలా
గగనం భువనం జరిగే కధనం
జననం మరణం తేలని మధనం
ఋజువులు లేని శక్తులు ఉంటే
యుక్తులు కావవి మాయే అంతే...............
కల ఏదో నిజమేదో తెలియనీ మాయనే ఇదీ
తెలివున్నా తెగువున్నా తెలుపలేని మాయే అదీ
To listen this song click on play button
0 comments:
Post a Comment