Widgets


ఓ మైనా మైనా నువ్వెవరే మైనా అందంలో ఎవెరెస్టుంటే అది నువ్వేనా Song from Lovers




ఓ మైనా మైనా నువ్వెవరే మైనా

అందంలో ఎవెరెస్టుంటే అది నువ్వేనా

ఓ మైనా మైనా నీపేరేదైనా

భూగోలం నిన్నే ఏంజల్ అనిపించేనా

నిజంగా నిజంగా అదేదో మాయలాగా

ఇదంతా ఇదంతా జరిగెనె కలలాగా

క్షణంలొ క్షణంలొ అలా ఓ మెరుపులాగా

వెలేసి వెల్లావే నీవెంటే రాగా

ఓ మైనా మైనా నువ్వెవరే మైనా

అందంలో ఎవెరెస్టుంటే అది నువ్వేనా

పరిచెయమే అనిపించే నీరూపం నాకూ

సరిపోదే వివరిస్తే ఏపోలిక నీకూ

ఒకసారే నిను చూస్తె ఇక మరుపే రాదూ

నీ అందం చిత్రించే ఏ కుంచేలేదూ


ఏమో ఏమో ఏలోకంలోనున్నా నువే

నేలకు దిగినావో........................

మళ్లి మళ్లీ ఈ దారుల్లోనా అసలు ఎప్పుడు 

వస్తావో ఏమో..................................


నిజంగా నిజంగా అదేదో మాయలాగా

ఇదంతా ఇదంతా జరిగెనె కలలాగా

క్షణంలొ క్షణంలొ అలా ఓ మెరుపులాగా

వెలేసి వెల్లావే నీవెంటే రాగా

ఓ మైనా మైనా నువ్వెవరే మైనా

అందంలో ఎవెరెస్టుంటే అది నువ్వేనా

దివరకే ఎందరికో నేమనసిచ్చాకా

వెనుదిరిగా నాజతలో ఎవ్వరు సరిపోకా

తొలి తొలిగా ఇవ్వాలె నిన్నేచూసాకా

కలిగినదే ప్రేమంటె నమ్మకమే ఇంకా

నువ్వే నువ్వే నాలోన దాగున్నా ఊహకు

రెక్కలు తొడిగావూ నన్నే నన్నే ఈ ఆశల

జీదుల్లో కొత్తగ ముందుకు నడిపావు తోడై

నిజంగా నిజంగా అదేదో మాయలాగా

ఇదంతా ఇదంతా జరిగెనె కలలాగా

క్షణంలొ క్షణంలొ అలా ఓ మెరుపులాగా

వెలేసి వెల్లావే నీవెంటే రాగా

ఓ మైనా మైనా నువ్వెవరే మైనా

అందంలో ఎవెరెస్టుంటే అది నువ్వేనా

To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory