
ఉదయించే ఉప్పెనలా కదిలించే సత్రువులా
ప్రవహించే నెత్తురులా సంగం పవనిజం
ఒక్కడితో మొదలవగా ఒక్కడికదమే తొక్కెనుగా
సాహసమే తోడవగా యుద్దం పవనిజం
వీడిబలమే మొండి ధైర్యం భయముతో బంధం తెంచేస్తాం
కలతలెరిగాం కరిగిపోయాం భాదలేపంచుకుపోతుంటాం
పవనిజం మేయువజనం ఎదురొస్తాం ఓరానిస్తాం
పవనిజం మా అభిమతం గర్జిస్తాం గెలుపే అవుతాం
ధర్మమన్నదీ ఆయుధమై ధర్మ రక్షనే విజయముగా
సామాన్యుడే సైనికుడై ముందడుగే వేసాం
స్వర్గమన్నదీ సూన్యములే సమయమన్నదీ కాయములే
సాద్యమైనదీ మోక్షములే లోకకల్యాణం తద్యమే
లోకాన ప్రతి సోకాన కన్నిరంటె మేచూసితిమే
భాదల్లొ గుండె మంటల్లొ కన్నీరల్లె మేచేరితిమే
పవనిజం మేయువజనం ఎదురొస్తాం ఓరానిస్తాం
పవనిజం మా అభిమతం గర్జిస్తాం గెలుపే అవుతాం
కరములు స్వరములు కలుపుతాం జనహితమే మేకోరుతాం
ప్రతిహృదయంలో ఉదయిస్తాం అన్యాయాన్నే ఎదిరిస్తాం
చీకటి పొరలను చీల్చుతాం పేదల బ్రతుకులు మార్చుతాం
చైతన్యం ప్రజలలో నింపుతాం హర్షాన్నే గర్షిస్తాం
మాసక్తులన్ని ధారపోయగా మంచికోసమే పోరాటం
దుస్టసక్తులన్ని దూరమవ్వగా ముక్తికోసమే ఆరాటం
పవనిజం మేయువజనం ఎదురొస్తాం ఓరానిస్తాం
పవనిజం మా అభిమతం గర్జిస్తాం గెలుపే అవుతాం
పవనిజం మేయువజనం ఎదురొస్తాం ఓరానిస్తాం
పవనిజం మా అభిమతం గర్జిస్తాం గెలుపే అవుతాం
0 comments:
Post a Comment