Widgets


హే వందటన్ల డైనమైటు గుండెలోన పేలినట్టు Song from Alluduseenu



హే వందటన్ల డైనమైటు గుండెలోన పేలినట్టు

వంద రన్ల సెంచరీని ఒక్క రన్లొ కొట్టినట్టు

హే గల్లు గల్లు మంటుందే బానా దిల్లు వేసినట్టు

గుచ్చుకుందె బానా నా హార్టు బీటునే ఫాస్టు బీటుగా

మార్చినావె పిల్ల వాట్ టూ డూ.....................................

ఓరిదేవుడో ఇదేమిగోలరో...ఓరిదేవుడో ఇదేమిగోలరో

మబ్బులోని వర్షమంత టక్కులోన కురిసినట్టు

పప్పులోన వేడి వేడి దిబ్బరొట్టె దొరికినట్టు

హే తుల్లి తుల్లి ఆడిందె అందం హరె భల్లు 

మంటు పగిలిందె అద్దం నా నైటు మొత్తమూ

లైట్టు వేసినట్టు బ్రైట్టు గయ్యెరో వాట్ టూ డూ

ఓరిదేవుడో ఇదేమిగోలరో...ఓరిదేవుడో ఇదేమిగోలరో

నీవంటిలోన వేడికొలవడానికీ కిలోమీటరంత 

ధర్మామీటరే అవసరం పెదవిలోన మాట రాయడానికీ

వైటు హౌసు అంత పేపరే అవసరం


హే మనసులోని ప్రేమనీ దాచి పెట్టడానికీ

హే మనసులోని ప్రేమనీ దాచి పెట్టడానికీ

లోకమంత లాకరే అవసరం.........................

నా పుల్సు రేటునే డాలర్ రేటులా పెంచినావురో

వాట్ టూ డూ.....................................

ఓరిదేవుడో ఇదేమిగోలరో...ఓరిదేవుడో ఇదేమిగోలరో

నా బర్తు డేటు నేనుమరచినా ఫస్టు నిన్ను

కలుసుకున్న డేటు మరువనే మరువనే

నా సొంత పేరు నేను మరచినా నీ

సెల్ ఫోను నెంబరే మరువనే మరువనే

నాలోనె ప్రాణమే నన్ను వదిలిపెట్టినా

నాలోనె ప్రాణమే నన్ను వదిలిపెట్టినా

పట్టుకున్న చెయ్యి వదిలిపెట్టనే

లైఫు లాప్పుటాపుకీ పాసువార్డులా మారినావురో

వాట్ టూ డూ.....................................

ఓరిదేవుడో ఇదేమిగోలరో...ఓరిదేవుడో ఇదేమిగోలరో

To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory