
ఓ గుండె ఎంతగా పట్టి కుదిపే
అంటుకున్నా నీ కంటి మెరుపే
నన్ను లాగే నవ్వేగా పిచ్చిమదిలో సెగరేపే
తన ఊహే నా ప్రెపంచమే తన ఊసే సరాగమే
తలపుల్లో నిత్యం తానే ఊగే ఉయ్యాలే
నువ్వు మోసే ఈ అందం చెందం
కోస్తుంటే కొంచెం కొంచెం గుండెల్నే రంపంలాగా
ఎంతో సంతోషం..........కంటపడి కంటా పడి
ఆగనంది నీగారడి గుండెతోటి గుండెకింకాడీ
కంటపడి కంటా పడి
ఆగనంది నీగారడి గుండెతోటి గుండె ఇంకాడీ
తగువేదీ లేదమ్మా నిన్నే కోరిందే మనసమ్మా
అనుదినమూ నిన్నే వేడి నడిచేలే నే నీతోటి
అరె ఎవరితో ఏజంటని రాసేటోడు వాడే
నీతోనే నేనంటూ రాసే ఉంటాడే
నీజతకోరి నిలిచానే ప్రాణాలేమోస్తూ
పరుగాపి తల ఊపి నన్నే వరించే
ఓ ఏగూటి చిట్టి చిలకో నే నీకే ఇక సొంతం అనుకో
నా కలల సిరీ నువ్వే అంటున్నా
నువ్వు రివ్వు మని నన్నే చేరుకో
కంటపడి కంటా పడి
ఆగనంది నీగారడి గుండెతోటి గుండెకింకాడీ
కంటపడి కంటా పడి
ఆగనంది నీగారడి గుండెతోటి గుండెకింకాడీ
ఓ గుండె ఎంతగా పట్టి కుదిపే
అంటుకున్నా నీ కంటి మెరుపే
నన్ను లాగే నవ్వేగా పిచ్చిమదిలో సెగరేపే
తన ఊహే నా ప్రెపంచమే తన ఊసే సరాగమే
తలపుల్లో నిత్యం తానే ఊగే ఉయ్యాలే
నువ్వు మోసే ఈ అందం చెందం
కోస్తుంటే కొంచెం కొంచెం గుండెల్నే రంపంలాగా
ఎంతో సంతోషం..........కంటపడి కంటా పడి
ఆగనంది నీగారడి గుండెతోటి గుండెకింకాడీ
కంటపడి కంటా పడి
ఆగనంది నీగారడి గుండెతోటి గుండెకింకాడీ
కంటపడి కంటా పడి
ఆగనంది నీగారడి గుండెతోటి గుండెకింకాడీ
కంటపడి కంటా పడి
ఆగనంది నీగారడి గుండెతోటి గుండెకింకాడీ
To listen this song click on play button
0 comments:
Post a Comment