నా సత్యమూ నా స్వప్నమూ నీవేకదా ఆయెషా
నా స్వర్గమూ నా సర్వమూ నీవేకదా ఆయెషా
ముద్దు ముద్దు మాటలా ముత్యమంటి రాతలదే భావం
మెల్ల మెల్లగా మది పల్లవించగా అది శ్రీరాగం

వీనతీగనేవీడి వానమీటగా అది శ్రీరాగం
లేక లేక అందిన అల్లికే ఇదీ తీపి తీపి లిపిలో తెలిపినదీ
నీ చూపునా ఆయుషా కనులార్పకే ఆయుషా

దూరాలను దాటిన పిలుపే తొలిగా సందేసము తెలిపే
ప్రతి అక్షరాన్ని అల్లి బిల్లిలోనే మనసును చదివే మురిసెనామనసిలా

రాయభారాలలో భారాలనే నేనూపేరెరా
చొరబడే స్వాసలా నిను చేరనా ఎదలోనిండనా జతపడే ప్రాణమై
ముద్దు ముద్దు మాటలా ముత్యమంటి రాతలదే భావం
మెల్ల మెల్లగా మది పల్లవించగా అది శ్రీరాగం
లేక లేక అందిన అల్లికే ఇదీ తీపి తీపి లిపిలో తెలిపినదీ
నీ చూపునా ఆయుషా కనులార్పకే ఆయుషా
ముద్దు ముద్దు మాటలా ముత్యమంటి రాతలదే భావం
తన్న న న నా న న..తన్న న న నా న న..శ్రీ రాగం
0 comments:
Post a Comment