Widgets


గన్నేపట్టని నక్సలిజం బాంబే చుట్టని ఫాక్షనిజం Song from Pavanijam


గన్నేపట్టని నక్సలిజం బాంబే చుట్టని ఫాక్షనిజం

కత్తే నూరని గూండాయిజం అన్నీకలిప్న హిప్నాటిసం

పవనిజం ధట్స కాల్డ పవనిజం..................

పవనిజం ధట్స కాల్డ పవనిజం...................

బైబుల్ చెప్ప్న క్రీస్తు-ఇజం గీతా పాటము హైందవిజం

ఇన్నాల్లు నేర్పిన మంచివిషన్ దాన్నీ మించిన హ్యూమనిజం

పవనిజం అది పవనిజం..............పవనిజం అరె పవనిజం

నిన్నే నువ్వు ప్రస్నించేలా పుట్టీన కలియుగ వేదం

నీకై నువ్వే బదులిచ్చేలా మోగిన షంకారావం

హె నీలో నాలో ఉప్పొంగె పెనుభయ్యం

పవనిజం ధట్స కాల్డ పవనిజం..................

పవనిజం ధట్స కాల్డ పవనిజం...................

వుయ్-డోంట్ వాంటెవెర్ మావయిజం

వుయ్-డోంట్ యాక్సెప్ట టెర్రరిజం

దేవుడు నమ్మిన పచ్చినిజం మమ్ము కమ్మిన

మెస్మరిజం పవనిజం  పవనిజం  పవనిజం  పవనిజం

విచ్ విల్ కిల్దీ ఫ్యూడలిజం  విచ్ విల్ స్మాష్దీ ఫ్యాక్షనిజం

మేము కొలిచే కమ్మ్యునిజం మాకు తెలిసిన సోషలిజం

పవనిజం అది పవనిజం..............పవనిజం అరె పవనిజం

అందరి హక్కై షాంతికి దిక్కై ప్రభవించిన యువభారం

నేతల పాలన పాతరు వెయ్యగ విజ్రుంభించిన గానం

హరె వేషంకోసం ఇస్తుంది తన ప్రాణం....................

పవనిజం హరె రే..పవనిజం...పవనిజం అది పవనిజం..
To listen this song click on play button

0 comments:

Post a Comment

 
LYB
Blogorama - The Blog Directory Blogorama - The Blog Directory Music Blog Directory
podcast directory blog search directory