
ప్రియతమా నా మనసే పువ్వలె పూసినవ్వే చిలిపిగా
తెలుసినా వరసే ఓ ఓ...ఓ.........................
తెలిసినా నావయసే జుమ్మని తుమ్మెదల్లే ఎగిరెనే
కరగనీ ఈక్షణమే ఓ ఓ...ఓ.........................
ఎదురుగా ఎన్నాలని నిలవను వినపడీ నీ గుండెల సవ్వడి
ఓ ఓ...ఓ.........................ఓ ఓ...ఓ.........................
ప్రియతమా నా మనసే పువ్వలె పూసినవ్వే చిలిపిగా
తెలుసినా వరసే ఓ ఓ...ఓ.........................
ఏవేవొ ఊహలు ఊయలలూగే నా ఊహకోరిన
ఊపిరి నీవుమరి ఎన్నెన్నో ఆశలు రేగిన రోజే
నాచూపు సోకిన తారకనీవే
కలలు తెలియని హాయిలో నీప్రేమకు జతపడనా
తీరాలు కలిసిన దారిలో ఇలా అలై ఎగసిపడినా
ప్రియతమా నా మనసే పువ్వలె పూసినవ్వే చిలిపిగా
కరగనీ ఈక్షణమే ఓ ఓ...ఓ.........................
మేఘాన్ని తాకిన గాలివి నీవే
లో లోన దాచిన వానవు నీవు
వేగాలు దాటిన వేనువునూది
రాగాలు తీసిన వేడుక నాదే
లోకాన్నే మరిచిన ప్రాణమై
నీతో ముడిపడినా........................
మౌనాన్ని విడిచిన గానమై అలా అలా ఎదురుపడవా
ప్రియతమా నా మనసే పువ్వలె పూసినవ్వే చిలిపిగా
కరగనీ ఈక్షణమే ఓ ఓ...ఓ.........................
To listen this song click on play button
0 comments:
Post a Comment